SpiceJet Emergency Landing: టేకాఫ్ తర్వాత రన్‌వేపై చక్రం.. అత్యవసర ల్యాండింగ్‌తో 75 మందికి తప్పిన ప్రమాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SpiceJet Emergency Landing: ముంబై విమానాశ్రయంలో శుక్రవారం స్పైస్‌జెట్ విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. కాండ్లా నుంచి ముంబైకి వెళ్తున్న స్పైస్‌జెట్ విమానం టేకాఫ్ తర్వాత విమానం చక్రం రన్‌వేపై కనిపించింది. వెంటనే విమానం ముంబై విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఈ సంఘటనపై ముంబై పోలీసులు మాట్లాడుతూ.. విమానంలోని 75 మంది ప్రయాణికులు ఉన్నారని, వారందరూ సురక్షితంగా ఉన్నారని తెలిపారు.
READ ALSO: Karimnagar : కరీంనగర్లో భారీ వర్షాలు, లోయర్ మానేరు జలాశయానికి వెల్లువెత్తుతున్న వరదనీరు
Also Read
- Prakash Chik Baraik: టీఎంసీకి మరో ఎదురు దెబ్బ.. మూడో రాజ్యసభ సభ్యుడు రాజీనామా..
- Vaibhav Sooryavanshi: మరోసారి అదే నిర్లక్ష్యం.. మళ్లీ బొక్కబోర్లా పడ్డ వైభవ్.!
- Airbus C295: భారత రక్షణ రంగంలో చారిత్రాత్మక ఘట్టం.. గగనతలంలోకి తొలి 'మేడ్ ఇన్ ఇండియా' మిలిటరీ విమానం..
- Women's T20 World Cup 2026 టైటిల్ గెలిచే సత్తా ఉందా.? హర్మన్‌ప్రీత్ సేన బలాలు, బలహీనతలు ఇవే.!
స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్ ప్రతినిధి మాట్లాడుతూ.. “కాండ్లా నుంచి ముంబైకి వెళ్తున్న స్పైస్‌జెట్ Q400 విమానం టేకాఫ్ తర్వాత రన్‌వేపై చక్రం కనిపించింది. వెంటనే విమానం ముంబైలో సురక్షితంగా ల్యాండ్ అయింది. ల్యాండింగ్ అయిన తర్వాత ప్రయాణీకులందరూ సాధారణంగా దిగారు” అని తెలిపారు. అదృష్టవశాత్తు ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడటంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు అన్నారు.
READ ALSO: Marriage Fraud: మరీ ఇంత దురదృష్టం ఏంటి భయ్యా.. నిజంగా పాపం సర్!
తాజావార్తలు
-
Fact Check: హీరోయిన్‌తో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Free Food Train: ఉచిత భోజనం అందించే ఏకైక రైలు… ఆ భోజనం ఎంత రుచిగా ఉంటుందంటే, ప్రయాణికులు వేళ్లు కూడా నాక్కుంటారు!
-
Prakash Chik Baraik: టీఎంసీకి మరో ఎదురు దెబ్బ.. మూడో రాజ్యసభ సభ్యుడు రాజీనామా..
-
Sick Leave Denial Case: ‘సిక్ లీవ్ కావాలి’ అని వేడుకున్నా కనికరించని బాస్.. చివరకు ఆఫీస్ వాష్‌రూమ్‌లో మృతి!
-
NBK 111 : దటీజ్ గాడ్ ఆఫ్ మాసెస్.. మాస్ అంటేనే బాలయ్య
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!