Pushpa 2 : క్లైమాక్స్ లో ఊహించని ట్విస్ట్ ఉండబోతుందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ,క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్నా లేటెస్ట్ మూవీ “పుష్ప 2”.గతంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన “పుష్ప” సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.ఈసినిమాను మేకర్స్ ఆగస్టు 15 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ చేసిన పోస్టర్స్ ,టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.ఇదిలా ఉంటే ఈ సినిమా నుండి ఫస్ట్ సింగల్ రిలీజ్ చేసారు .పుష్ప పుష్ప అంటూ సాగే ఈ పాట ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.ఏకంగా 100 మిలియన్ వ్యూస్ సాధించి దూసుకుపోతుంది.
Read Also :Vishwak Sen: బాలయ్య కాల్ చేస్తే ఏడుపొచ్చేసింది.. కొన్నేళ్ల తరువాత ఏడ్చేశా!
Also Read
- T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
- India Plan: అదిరిపోయిన గంభీర్, శ్రేయస్ అయ్యర్ ప్లాన్.. రెండో టీ20 ఓటమి నుంచి మూడో టీ20లో గెలుపుకు పాటించిన సూత్రం ఇదే..
- INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
- Big Rain Alert: ఏపీకి మరో వాయుగుండం ముప్పు.. అలర్ట్ జారీ చేసిన అధికారులు..
ఇదిలా ఉంటే నేడు ఈ సినిమా నుంచి సెకండ్ సింగల్ రిలీజ్ కానుంది.స్టార్ సింగర్ శ్రేయ ఘోషల్ పాడిన ఈ కపుల్ సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది అని మేకర్స్ భావిస్తున్నారు.ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు .ప్రస్తుతం ఈ సినిమా క్లైమాక్స్ చిత్రీకరణ జరుగుతున్నట్లు తెలుస్తుంది.ఈ సినిమా క్లైమాక్స్ లో మేకర్స్ ఊహించని ట్విస్ట్ ఇవ్వనున్నట్లు సమాచారం .పుష్ప 3 కి సంబంధించి ఇన్ఫో ఇవ్వనున్నట్లు తెలుస్తుంది .అలాగే ఈ సినిమాలో అదిరిపోయే ఐటెం సాంగ్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.యానిమల్ బ్యూటీ తృప్తి డిమ్రి ఈ సాంగ్ లో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే మేకర్స్ ఈ సాంగ్ షూట్ కూడా చేయనున్నారు.
తాజావార్తలు
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
India Plan: అదిరిపోయిన గంభీర్, శ్రేయస్ అయ్యర్ ప్లాన్.. రెండో టీ20 ఓటమి నుంచి మూడో టీ20లో గెలుపుకు పాటించిన సూత్రం ఇదే..
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే, ఊహించని..!
-
INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
-
Big Rain Alert: ఏపీకి మరో వాయుగుండం ముప్పు.. అలర్ట్ జారీ చేసిన అధికారులు..
ట్రెండింగ్
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!