Tigers: టైగర్ రిజర్వు ఫారెస్టులో పెద్దపులుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు..
- టైగర్ రిజర్వు పరిధిలో పెద్ద పులుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు..
- పెద్దపులి పిల్లలను రివైల్డింగ్ కోసం ఎంక్లోజర్ ఏర్పాటు..
- ట్రైనీ
- శాస్త్రవేత్త వన్యప్రాణి సంరక్షణ ట్రైనర్ ఉంటారు: ఫీల్డ్ డైరెక్టర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టైగర్ రిజర్వు పరిధిలో పెద్ద పులుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఫీల్డ్ డైరెక్టర్ బీఎన్ఎన్ మూర్తి తెలిపారు. గత ఏడాది మార్చిలో తప్పిపోయిన 4 పెద్దపులి పిల్లలు తిరపతి జూపార్క్ లో ఉంచామని చెప్పుకొచ్చారు. పెద్దపులి పిల్లలను రివైల్డింగ్ కోసం మార్కాపురం పరిధి కొర్రప్రోలు రేంజ్ లో రివైల్డింగ్ ఎంక్లోజర్ ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇప్పటికే 50 శాతం ఎన్ క్లోజర్ పూర్తి చేసాం, మరో 2 నెలల్లో ఎన్ క్లోజర్ ని పూర్తిస్థాయిలో నిర్మిస్తాం అని ఫీల్డ్ డైరెక్టర్ మూర్తి వెల్లడించారు. రివైల్డింగ్ ఎంక్లోజర్ కోసం ఇప్పటికే ఎక్స్పర్ట్ కమిటీ ఏర్పాటు చేశాం.. దానిలో ట్రైనీ, శాస్త్రవేత్త వన్యప్రాణి సంరక్షణ ట్రైనర్ ఉంటారు అని బీఎన్ఎన్ మూర్తి పేర్కొన్నారు.
Read Also: Online Trolling: బాయ్‌ఫ్రెండ్‌కి బ్రేక్‌అప్ తర్వాత టీనేజర్‌పై ట్రోలింగ్.. ఆత్మహత్య..
Also Read
- Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
- YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
- Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
- OTR: బీజేపీలో 25 మందికి షాక్? ఎమ్మెల్సీ టికెట్‌పై బిగ్ ట్విస్ట్!
ఇక, ఎన్ క్లోజర్ లో పెట్టడానికి పెద్దపులి పిల్లలు బాగున్నాయా లేదా అని చూసి ఇక్కడికి తీసుకొస్తామని ఫారెస్ట్ ఫీల్డ్ డైరెక్టర్ బీఎన్ఎన్ మూర్తి చెప్పుకొచ్చారు. పెద్దపులి పిల్లలను ఎన్ క్లోజర్ కు తీసుకొని వచ్చి ప్రోటోకాల్ ప్రకారం హంటింగ్ నేర్పించి అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఎక్స్పర్ట్ కమిటీ నిర్ణయం ప్రకారం వాటిని ఇక్కడికి తీసుకొని వచ్చి రివైల్డింగ్ చేయడానికి అవసరమైన అన్ని నేర్పిస్తామన్నారు పేర్కొన్నారు. పెద్దపులి పిల్లలకు తగిన రక్షణ కల్పిస్తామని చెప్పారు.
తాజావార్తలు
-
Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
-
Off The Record: క్రాంతికి జనసేనలో నో ఛాన్స్?.. ముద్రగడ కుమార్తెపై సొంత పార్టీలో అసంతృప్తి!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!