NTR: ఎన్టీఆర్ కి బావా బామ్మర్దుల స్పెషల్ బర్త్ డే విషెస్..మరి మహేష్ ఏమన్నాడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేడు మే 20 ఎన్టీఆర్ అభిమానులకి ఈ రోజు ఓ పెద్ద పండుగ అని చెప్పొచ్చు.దేనికంటే ఈ రోజు ఎన్టీఆర్ పుట్టినరోజు.ఎన్టీఆర్ ను అమితంగా అభిమానించే అభిమానులు ఎన్టీఆర్ పుట్టినరోజును పండుగలా జరుపుకుంటారు.తమ హీరో బర్త్ డే సందర్భంగా అభిమానులు కేకులు కట్ చేసి పాలాభిషేకాలు చేయడం .అలాగే అన్నదానం, రక్తదానం వంటివి చేయడం.పేద వారికీ సహాయం చేయడం వంటి పనులు చేస్తూ ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు.ఇక ఇండస్ట్రీ ప్రముఖులు అలాగే పలువురు రాజకీయ ప్రముఖులు కూడా సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎన్టీఆర్ కు సోషల్ మీడియాలో వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. తన ఎక్స్ ఖాతాలో హ్యాపీ బర్త్ డే తారక్ బావ.. ఇలాంటి వేడుకలు నువ్వు మరెన్నో జరుపుకోవాలి అని విష్ చేసాడు..అలాగే FEAR is FIRE..అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అలాగే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా ఎన్టీఆర్ కు స్పెషల్ బర్త్ డే విషెస్ తెలిపారు.రాంచరణ్ తన ఎక్స్ ఖాతాలో హ్యాపీ బర్త్ డే మై డియరెస్ట్ తారక్ అంటూ ట్వీట్ చేసాడు.ఇలా బావ బావమరిది ఎన్టీఆర్ కు స్పెషల్ విషెస్ తెలిపారు.ఇదిలా ఉంటే ఎన్టీఆర్ కు మరో స్టార్ హీరో బర్త్ డే విషెస్ తెలిపారు .ఆ స్టార్ హీరో ఎవరో కాదు సూపర్ స్టార్ మహేష్ బాబు.మహేష్ తనఎక్స్ ఖాతాలో హ్యాపీ బర్త్ డే తారక్ ఈ సంవత్సరం నువ్వు మరింతగా సక్సెస్ సాధిస్తూ ఆనందంగా ఉండాలి అని ట్వీట్ చేసారు.ప్రస్తుతం ఈ స్టార్ హీరోల ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read
- Telangana Traffic Challans: వాహనదారులకు అలర్ట్.. చలాన్లపై తెలంగాణ ప్రభుత్వ కీలక హెచ్చరిక..
- Monsoon: తొలకరిపై అన్నదాతలకు ఐఎండీ గుడ్‌న్యూస్.. 2-3 రోజుల్లో కేరళకు రుతుపవనాలు
- Janasena: పవన్ సభకు అనుమతి నిరాకరణపై జనసేన ఆగ్రహం.. తెలంగాణ పోలీసుల వైఖరిని తప్పుబట్టిన పార్టీ
- Virat Kohli: ‘ఆస్ట్రేలియాలో కోహ్లీ ఒక ప్రభంజనం’.. ఆర్సీబీ గెలుపుపై ఆసీస్ డిప్యూటీ పీఎం ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
Many many happy returns of the day Bava … FEAR is FIRE 🔥🔥🔥 @tarak9999
— Allu Arjun (@alluarjun) May 20, 2024
Happiest birthday to my dearest @tarak9999 pic.twitter.com/yocPcidL08
— Ram Charan (@AlwaysRamCharan) May 20, 2024
Happy birthday @tarak9999! Wishing you a year full of joy and success! 😊
— Mahesh Babu (@urstrulyMahesh) May 20, 2024
తాజావార్తలు
-
Buchi Babu: “నేను పెద్ది 100 సార్లు చూసి.. ఏడ్చేశా”.. పెద్ది మూవీపై బుచ్చిబాబు సంచలన వ్యాఖ్యలు!
-
Ram Charan : మీకోసం రక్తం చిందించడానికైనా సిద్ధమే.. చనిపోయే వరకు ఎంటర్టైన్ చేస్తా!
-
Telangana Traffic Challans: వాహనదారులకు అలర్ట్.. చలాన్లపై తెలంగాణ ప్రభుత్వ కీలక హెచ్చరిక..
-
Ram Charan : ఇలాంటి అద్భుతమైన కథ దొరికినప్పుడు కష్టపడకపోతే ఇంకెప్పుడు కష్టపడతాం?
-
Janhvi Kapoor: ముద్దుముద్దు తెలుగుతో మురిపించిన జాన్వీ కపూర్.. ఫిదా అయిన చరణ్!
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!