Spain wildfires: స్పెయిన్ అడవుల్లో కార్చిచ్చు.. బుగ్గిపాలైన 3 వేల భవనాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్పెయిన్ దేశంలోని కెనరీ దీవుల్లోని అడవుల్లో మంటలు కలకలం కలకలం రేపుతోంది. అగ్నికీలలు శరవేగంగా వ్యాపించడంతో.. సమీపంలో నివసిస్తున్న ప్రజలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. నిన్నటి (శనివారం) వరకు 2000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ కార్చిచ్చు దాదాపు 11 వేల ఎకరాల విస్తీర్ణం వరకు ఈ మంటలు వ్యాపించాయని, పరిస్థితి మరింత దిగజారుతుందని స్పెయిన్ అధికారులు చెబుతున్నారు.
Read Also: Amjed Ullah Khan : ‘రజాకార్’ సినిమాపై నిషేధం విధించాలి
Also Read
- Quad Meeting: పహల్గామ్ ఉగ్రదాడిని క్వాడ్ దేశాలు ఖండించాయి.. ఉగ్రవాదంపై కలిసి పోరాడతామన్న భారత్
- Annamalai: “తమిళనాడును కుదిపేస్తున్న జంట హత్యలు”.. విజయ్‌పై అన్నామలై ఫైర్
- Delhi: 35 నిమిషాలు సిద్ధరామయ్యతో రాహుల్ గాంధీ రహస్య చర్చలు.. ఈసారి కర్ణాటక పంచాయితీ తెగేనా?
- West Bengal: బెంగాల్ బోర్డర్లో టెన్షన్.. తిరిగి వెళ్లేందుకు బంగ్లాదేశీయుల పరుగులు..
అయితే, అధికారులు ఈ మంటలను ఆర్పేందుకు 10 హెలికాఫ్టర్ల సహాయంతో తీవ్రంగా శ్రమిస్తున్నప్పటికీ.. మంటలను అదుపు చేయడం మాత్రం అంతంతగానే ఉన్నట్లు పేర్కొన్నారు. కెనరీ దీవుల్లోని లా పాల్మా కొండపైన ఈ కార్చిచ్చు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. అక్కడ ఓ అగ్నిపర్వతం బద్దలు కావడం వల్లే ఈ కార్చిచ్చుకు ప్రధాన కారణం అని తెలుస్తోంది. దీని వలన ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదు.. అయితే చాలా అరటి తోటలు, రోడ్లు, నీటిపారుదల వ్యవస్థలతో పాటు దాదాపు 3 బిల్డింగ్ లు ఆగ్నికి ఆహుతి అయినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
Read Also: Gadikota Srikanth Reddy: పవన్‌కు చిత్తశుద్ధి ఉంటే సీఐ అంజూయాదవ్‌కు క్షమాపణలు చెప్పాలి
అటవిలో చెలరేగుతున్న మంటల కారణంగా ఆ ప్రాంతంలో సహాయక చర్యలకు కూడా తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నట్లు కానరీ దీవుల ప్రాంతీయ అధ్యక్షుడు ఫెర్నాండో క్లావిజో చెప్పుకొచ్చారు. కొందరు ప్రజలు తమ ఇళ్లను వీడేందుకు ఒప్పుకోకపోవడంతో.. వారు ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకుని అధికారులకు సహకరించాలని ఆయన కోరారు. ఎండ వేడిమిలో పరిస్థితి మరింత దారుణంగా మారే అవకాశం ఉందని, అయితే తమ వంతు సహాయక కార్యక్రమాలను ముమ్మరం చేసినట్లు వెల్లడించాడు.
తాజావార్తలు
-
Over Your Dead Body: ఈ భార్యాభర్తల కన్నింగ్ ప్లాన్‌కు బుర్రపాడు… మెంటలెక్కించే ట్విస్టులు మావా
-
Quad Meeting: పహల్గామ్ ఉగ్రదాడిని క్వాడ్ దేశాలు ఖండించాయి.. ఉగ్రవాదంపై కలిసి పోరాడతామన్న భారత్
-
Warrant on ZEE5: నేరస్తులకు చుక్కలు చూపించే కానిస్టేబుల్… ఓటీటీలో సెన్సేషన్ క్రియేట్ హై వోల్టేజ్ క్రైమ్ థ్రిల్లర్
-
Annamalai: “తమిళనాడును కుదిపేస్తున్న జంట హత్యలు”.. విజయ్‌పై అన్నామలై ఫైర్
-
FASTag issue : ఫాస్టాగ్ పని చేయట్లేదా? ఈ తప్పులు అస్సలు చేయొద్దు!
ట్రెండింగ్
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!
-
వాతావరణం మారితే కలర్ మారుతున్న ఫోన్.. 12 కలర్ వేరియంట్స్, సరికొత్త AI ఫీచర్లతో Infinix HOT 70 లాంచ్.!
-
Nitish Kumar Reddy Birthday: టెక్నిక్ + టాలెంట్ + టెంపరమెంట్.. విశాఖ కుర్రాడి జర్నీ.!
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!