8-Week OTT: ఓటీటీ రిలీజ్ గ్యాప్‌పై సౌత్ నిర్మాతల సంచలన నిర్ణయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్, కోలీవుడ్ సినిమాల డిజిటల్ విడుదలపై గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. థియేటర్లలో విడుదలైన ఎన్ని రోజులకు సినిమా ఓటీటీలోకి రావాలనే అంశంపై దక్షిణాది సినీ నిర్మాతల అసోసియేషన్ (South Indian Film Producers Association) కీలక సమావేశం నిర్వహించింది. ఈ భేటీలో నిర్మాతలు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఎగ్జిబిటర్లను (Theater Owners) ఆందోళనకు గురిచేస్తోంది.
సినిమా ధియేటర్లలో విడుదలైన తర్వాత కనీసం 8 వారాల వరకు ఓటీటీ స్ర్టీమింగ్ చేయకూడదని మల్టీప్లెక్స్ అసోసియేషన్లు డిమాండ్ చేస్తున్నాయి. అలా చేస్తేనే ప్రేక్షకుల ధియేటర్లకు వస్తారని వారి వాదన. అయితే తెలుగు, తమిళ నిర్మాతలు మాత్రం దీనికి ససేమిరా అన్నట్లు తెలుస్తోంది. సిరిమా బడ్జెట్లు పెరిగిపోతున్న తరుణంలో, ఓటీటీ డీల్స్ ద్యారా వచ్చే ఆదాయం తమకు భారంగా మాతుందని, అందుకే 4 వారాల గ్యాప్ అయిన ఉండాలని వారు ఖారాకండిగా చెప్పేశారట. చిన్న, మీడియం రేంజ్ సినిమాలకు 4 వారాల తర్వాత ఓటీటీ ఆదాయం చాలా ముఖ్యం. దీని బట్టి చూస్తే సౌత్ ఇండియాలో స్టార్ హీరోల సినిమాలకు మినహా, మిగిలిన చిత్రాలన్నింటికీ ఈ 4 వారాల ఫార్ములానే వర్తించేలా కనిపిస్తోంది. అగ్రిమెంట్లలో నిర్మాతలు ఈ క్లాజ్‌ను కచ్చితంగా పెడుతున్నారట. దీనివల్ల భవిష్యత్తులో సౌత్ సినిమాల డిజిటల్ బిజినెస్ మరింత వేగవంతం కానుంది. అయితే, బాలీవుడ్ (North India) లో మాత్రం ఇప్పటికీ 8 వారాల నిబంధనను కఠినంగా అమలు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
Also Read
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!