Sonam Wangchuk: 24 గంటల్లో సీజేపీ నేతల్ని విడుదల చేయాలి, లేదంటే.. సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం.!
- సీజేపీ నేతలను 24 గంటల్లో విడుదల చేయాలని సోనమ్ వాంగ్‌చుక్ డిమాండ్
- విడుదల చేయకపోతే నిరాహార దీక్ష చేపడతానని హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sonam Wangchuk: ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నిరసనల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. జంతర్ మంతర్ వైపు వెళ్తు్న్న నేతల్ని, నిరసనకారుల్ని అరెస్ట్ చేశారు. మరోవైపు, ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీ, సీజేపీ లీగల్ హెడ్ రత్నా సింగ్‌లను శనివారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉంటే, ముంబై నుంచి ఢిల్లీకి విమానంలో వచ్చిన సీజేపీ కన్వీనర్ అభిజిత్ దీప్కే, కోకన్వీనర్లు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలను విమానంలోని పోలీసులు అరెస్ట్ చేసి, రహస్య ప్రాంతానికి తరలించారు. 2000 మందికి పైగా సీజేపీ, లెఫ్ట్ పార్టీల కార్యకర్తల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇదిలా ఉంటే, ఈ నిర్బంధంపై ప్రముఖ పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ స్పందించారు. అరెస్టైన సీజేపీ నేతల్ని 24 గంటల్లో విడుదల చేయకపోతే, తాను నిరాహార దీక్ష చేపడుతానని ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. అవసరమైనే పాదయాత్ర ద్వారా కూడా నిరసన తెలిపే అవకాశం ఉందని చెప్పారు. దేశంలో ‘‘అప్రకటిత ఎమర్జెన్సీ’’ వంటి పరిస్థితులు ఉన్నాయని అన్నారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని ఊహించలేదని అన్నారు. ఈ ఉద్యమానికి చాలా మంది నాయకత్వం వహించేందుకు ముందుకు రావడాన్ని చూసి సంతోషించానని, అయితే వారందర్ని అరెస్ట్ చేయడం చూసి ఆందోళనకు గురయ్యానని అన్నారు.
Also Read
- Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
- CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
- Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
- Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
తాజావార్తలు
-
Sonam Wangchuk: 24 గంటల్లో సీజేపీ నేతల్ని విడుదల చేయాలి, లేదంటే.. సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం.!
-
Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
-
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!