Site icon NTV Telugu

AP BJP: ఏపీలో 26 జిల్లాలకు ఇన్‌ఛార్జీలను ప్రకటించిన సోము వీర్రాజు

Somu

Somu

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తమ పార్టీ ఇన్ ఛార్జ్ లను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. వచ్చే ఏడాది ఏపీలో ఎన్నికలు జరుగనున్న నేథప్యంలో ఇన్ చార్జ్ లను కేటాయించారు. దీంతో పార్టీని మరింత బలపర్చాలని బీజేపీ భావిస్తోంది.

Also Read : Prabhas: మాకు ఆ లుంగీ లుక్కే కావాలి..

విజయవాడ – నర్సింగరావు
గుంటూరు- నీలకంఠ
నరసరావుపేట – గాజుల వెంకయ్య నాయుడు
బాపట్ల – అడ్డూరి శ్రీరామ్
ప్రకాశం – సురేందర్ రెడ్డి
నెల్లూరు – కోలా ఆనంద్
తిరుపతి -కందుకూరి సత్యనారాయణ
రాజంపేట – చంద్రమౌళి
చిత్తూరు – రఘురామిరెడ్డి
కడప – వెంకటేశ్వర రెడ్డి
హిందూపూర్ – నాగోతు రమేశ్ నాయుడు
అనంతపూర్ – శ్రీనాథ్ రెడ్డి
కర్నూల్ – అంకాల్ రెడ్డి

Also Read : Rahul Gandhi: కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం తొలి సంతకం ఆ 5 హామీలపైనే.. అవి ఏంటంటే..?

నంద్యాల – పోతుకుంట రమేశ్ నాయుడు
పార్వతీపురం – ప్రకాశ్ రెడ్డి
అరకు – పరశురామరాజు
శ్రీకాకుళం – విజయానంద రెడ్డి
విజయనగరం- రామరాజు
విశాఖపట్నం – పుట్ట గంగయ్య
అనకాపల్లి – మాలకొండయ్య
కాకినాడ – కోడూరు లక్ష్మీనారాయణ
అమలాపురం – రామ్మోహన్
రాజమండ్రి – కృష్ణ భగవాన్
నరసాపురం – డాక్టర్ ఉమామహేశ్వర్ రాజు
ఏలూరు- శ్రీమతి రేలంగి శ్రీదేవి
మచిలీపట్నం – కపర్ది

Exit mobile version