Rahul Gandhi: కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం తొలి సంతకం ఆ 5 హామీలపైనే.. అవి ఏంటంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ ఘన విజయం తర్వాత ఈ రోజు కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ తో పాటు 8 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. బెంగళూర్ లోని కంఠీరవ స్టేడియంలో అట్టహాసంగా ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రాహుల్ గాంధీ, ప్రియాంగా గాంధీలతో పాటు బీహార్ సీఎం నితీష్ కుమార్, ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘేల్, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు, తమిళనాడు సీఎం స్టాలిన్, బీహార్ డిప్యూటీ కమ్ తేజస్వి యాదవ్ హాజరయ్యారు.
Read Also: Rajasthan: ప్రభుత్వ భవనం కింద రూ.2000 నోట్ల కట్టలు, బంగారం..
Also Read
- Government Bank Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వ బ్యాంక్‌లో భారీగా పోస్టులు.. డిగ్రీ ఉంటే చాలు..!
- Government Scheme: అదిరిపోయే పెన్షన్ స్కీమ్.. రూ.55 కడితే చాలు.. ప్రతినెలా మీ అకౌంట్లోకి రూ.3000..!
- Fake Certificate: గాడిద పేరు మీద నర్సింగ్ సర్టిఫికేట్.. పేరు ‘డంకీ’.. తండ్రి ‘డంకీ ఫాదర్’.. కులం ‘యానిమల్’..
- Road Tax vs Toll Tax: ఒకే కారుకు రెండు పన్నులా? రోడ్ ట్యాక్స్, టోల్ ట్యాక్స్ మధ్య అసలు తేడా ఏంటి..?
అవినీతి రహిత ప్రభుత్వాన్ని అందిస్తామని రాహుల్ గాంధీ అన్నారు. కాంగ్రెస్ 5 హామీలను ఇచ్చిందని మరో రెండు గంటల్లో క్యాబినెట్ సమావేశం జరుగుతుందని, ఈ సమావేశంలో ఈ 5 హామీలు చట్టంగా మారుతాయని ఆయన వెల్లడించారు. మేము పేదలు, దళితులు, ఆదివాసీలు, ఓబీసీల వెంట ఉన్నందుకే కాంగ్రెస్ గెలిచిందని, కాంగ్రెస్ వద్ద నిజం ఉందని, బీజేపీ వద్ద డబ్బు, పోలీసులు ఉన్నారంటూ విమర్శలు చేశారు. ద్వేషం ఓడింది, ప్రేమ గెలిచిందని రాహుల్ గాంధీ అన్నారు. బీజేపీ అవినీతిని, ద్వేషాన్ని ఎన్నికల్లో ఓడించారని రాహుల్ గాంధీ అన్నారు. గత ఐదేళ్లుగా మీరు పడిన బాధలు మాకు అర్థం అవుతున్నాయని అవినీతి రహిత పాలన అందిస్తామని హామీ ఇచ్చారు. మే 10న జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 224 స్థానాలకు గానూ కాంగ్రెస్ 135 స్థానాల్లో విజయం సాధించగా.. బీజేపీ66, జేడీయూ 19 స్థానాల్లో గెలిచాయి.
5 హామీలు ఇవే:
1) గృహ జ్యోతి: 200 యూనిట్ల వరకు ప్రతీ ఇంటికి ఉచిత విద్యుత్
2) గృహ లక్ష్మీ: ప్రతీ కుటుంబంలోని మహిళకు నెలకు రూ. 2000 ఆర్థిక సాయం
3) అన్న భాగ్య: బీపీఎల్ కుటుంబంలోని ప్రతీ సభ్యుడికి 10 కిలోల బియ్యం
4) యువనిధి: 18-25 ఏళ్ల నిరుద్యోగ గ్యాడ్యుమేట్ యువతకు ప్రతీ నెల రూ.3000, నిరుద్యోగ డిప్లొమా యువతకు రూ.1500. రెండేళ్ల పాటు ఇలా ఆర్థికసాయం ఇవ్వనున్నారు.
5) శక్తి: పబ్లిక్ రవాణా వ్యవస్థలో మహిళలకు ఉచిత ప్రయాణం.
తాజావార్తలు
-
Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
AI Videos Political War: టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏఐ పొలిటికల్ ఫైట్..
-
Ragi Sweet Pongal: రొటీన్ స్వీట్లకు గుడ్ బై.. నోటికి రుచి, ఒంటికి బలాన్నిచ్చే రాగి తీపి పొంగలి చేసేయండిలా!
-
Temba Bavuma: ఏంటి బవుమా అంత కోపం.. కొట్టేస్తావా ఏంటి.? వైరల్ వీడియో..
ట్రెండింగ్
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?