Anupama-Dhruv : ధ్రువ్ విక్రమ్- అనుపమ పరమేశ్వరన్ మధ్య సంథింగ్ సంథింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేరళ కుట్టీ అనుపమ పరమేశ్వరన్- ధ్రువ్ విక్రమ్ మరోసారి డేటింగ్ వార్తలతో ట్రెండ్ అవుతున్నారు. బైసన్‌లో కలిసి నటించినప్పటి నుండి ఈ ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ నడుస్తోందన్న స్ట్రాంగ్ బజ్ ఏర్పడింది. కానీ ఇద్దరు నోరు మొదపలేదు. గతంలో క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రాతో అను పీకల్లోతూ ప్రేమలు ఉందంటూ రూమర్స్ రాగా.. వెంటనే తోసిపుచ్చిన కేరళ కుట్టీ, ధ్రువ్‌తో లవ్ ట్రాక్ అంటూ వస్తున్న వార్తలపై మాత్రం ఖండిచకపోగా ముసి ముసిగా నవ్వుకుంటోంది.
Also Read : Meenakshi Chowdary : మీనాక్షి చౌదరి.. దశ తిరిగిందిగా.. లక్కీ ఛాన్స్ కొట్టేసింది
Also Read
అనుపమ, ధ్రువ్ రిలేషన్ ఫస్ట్ టైం బయటపెట్టింది స్పాటిఫై. ఇందులో వీరి షేర్డ్ ప్లే లిస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టగా, అందులో అనుపమ, విక్రమ్ లిప్ కిస్ చేసుకుంటున్నట్లుగా ఓ ఫోటో లీక్ అయ్యింది. చూసిన నెటిజన్లు స్క్రీన్ షాట్స్ తీసి.. పోస్ట్ చేయడంతో.. లవ్ ట్రాక్ బయటపడింది. ఇక బైసన్ ప్రమోషన్స్‌లో పాల్గొన్న ప్రతిసారి క్లోజ్‌గా మూవ్ కావడంతో ఆడియన్స్ వీరి మధ్య ఏదో నడుస్తుందని ఫిక్స్ అయ్యారు. కానీ రీసెంట్లీ జరిగిన ఓ ఈవెంట్‌తో కన్ఫర్మేషన్కు వచ్చేశారు. తాజాగా ఓ మూవీ అవార్డ్స్ ఈవెంట్లో సందడి చేసింది బైసన్ టీం. ధ్రువ్ అండ్ అనుపమ జంట పాల్గొని సందడి చేశారు. అనుపమను అర్థరాత్రి 2 గంటలకు నీ కోస్టార్లో ఎవరికీ కాల్ చేస్తావని యాంకర్ అడిగితే.. తడుముకోకుండా ఠక్కున ధ్రువ్ అని సమాధానం ఇచ్చింది చిన్నది. ఇదే ఈవెంట్లో అనుపమకు ధ్రువ్ బర్త్ డే విషెస్ తెలియజేయగానే.. సిగ్గు పడిపోయింది భామ. ప్రజెంట్ ఈ వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. వీరి మధ్య లవ్ ట్రాక్ ఉందని ఫిక్స్ అవుతున్నారు. విజయ్ అండ్ రష్మికలా తమ రిలేషన్ గురించి చెప్పి చెప్పినట్లు చెబుతోన్న ఈ లవ్ జంట.. చివరకు పెళ్లి పీటలు ఎక్కుతుందో లేదో లెట్స్ వెయిట్.
తాజావార్తలు
-
Fake Shopping Offers : రూ.999 ఆఫర్.. ఖాతా ఖాళీ.! సైబర్ మోసగాళ్ల కొత్త ట్రిక్
-
OTR: కలెక్టర్ vs పోలీస్?.. పెద్దపల్లిలో హాట్ టాపిక్‌గా మారిన రివ్యూ మీటింగ్
-
OTR: ఎమ్మెల్యే మాధవి వైఖరి మిగతా ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారిందా?
-
Train: మరీ చీఫ్‌గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
-
ITR Filing: కొత్త ట్యాక్స్ విధానమే బెస్ట్? పాత విధానం ఎవరికి లాభం.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్‌బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!