NTV Telugu Site icon

Amravathi: జగన్‌ ఆవిష్కరించిన స్తూపం ధ్వంసం చేసిన దుండగులు..

Ysrcp

Ysrcp

అమరావతి ప్రాంతంలో జగన్ పేదలకు సెంటు స్థలాలను కేటాయించిన ప్రాంతంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు దారుణాలకు తెగబడ్డారు. కృష్ణాయపాలెం శివారులో శంకుస్థాపన చేసిన నమూనా, ఇంటితోపాటు స్థూపాన్ని కూడా ఏర్పాటు చేశారు. అయితే కొందరు గుర్తు తెలియని వ్యక్తులు స్థూపాన్ని అలాగే శిలాఫలకాన్ని జెసిబితో ధ్వంసం చేశారు. ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన నేపద్యంలో వైఎస్ఆర్సిపి నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు.

SBI ATM: ఎస్‌బీఐ ఏటీఎం సెంటర్లో చోరీ.. రూ.18,41,300 నగదు అపహరణ..

జగన్ సర్కార్ ఉన్న సమయంలో చేసిన శంకుస్థాపన కార్యక్రమంలో ఏర్పాటు చేసిన వాటిని తెలియని దుండగులు నాశనం చేశారు. ఈ సంఘటనపై పోలీసులు విచారణ జరుగుతున్నారు. ఇకపోతే తాజాగా జరిగిన 2024 ఎలక్షన్స్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భాగంగా టీడీపీ కూటమి ఏకంగా 164 స్థానాలలో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Modi Oath ceremony: అర్థరాత్రి వరకు అమిత్ షా, నడ్డా మేధోమథనం.. వరుసగా కాబోయే మంత్రులకు ఫోన్స్

Show comments