Foreign Ganja గచ్చిబౌలిలో విదేశీ గంజాయి కలకలం.. గంజాయి విక్రయిస్తూ పట్టుబడ్డ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్!
- గచ్చిబౌలిలో విదేశీ గంజాయి కలకలం
- గంజాయి విక్రయిస్తూ పట్టుబడ్డ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్
- కాలిఫోర్నియా నుండి హైదరాబాద్‌కు విదేశీ గంజాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలో విదేశీ గంజాయి కలకలం రేపింది. ఆదివారం రాత్రి ప్రశాంతీ హిల్స్ టింబర్ లేక్ వ్యాలీ వద్ద గంజాయి విక్రయిస్తూ ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ పట్టుపడ్డాడు. మరో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ పరారయ్యాడు. నిందితుడి వద్ద నుంచి 170 గ్రాముల ఫారిన్ గంజాయి, 1 కేజీ లోకల్ గంజాయి, బైక్, మొబైల్ ఫోన్‌ను ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ టీమ్ సీజ్ చేసింది. ఎన్‌డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అమెరికాలోని కాలిఫోర్నియా నుండి హైదరాబాద్‌కు విదేశీ గంజాయి స్మగ్లింగ్అయినట్లు తెలుస్తోంది.
Also Read: Mohammed Siraj Dating: బాలీవుడ్ సింగర్‌తో డేటింగ్.. క్లారిటీ ఇచ్చిన మహమ్మద్ సిరాజ్!
Also Read
- Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
- T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్‌కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
- Union Budget: అక్టోబర్ 12 నుంచి కేంద్ర బడ్జెట్ కసరత్తు.. కీలక అంశాలపై ఫోకస్
- Central Employees: కేంద్ర ఉద్యోగుల జీతాల్లో ఊహించని మార్పు.. 3 శాతం ఉన్న ఇంక్రిమెంట్ 6 శాతానికి..?
బెంగుళూర్ డెలాయిట్ సాఫ్ట్‌వేర్ కంపనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్న శివరామ్ అనే వ్యక్తి ప్రశాంతీ హిల్స్ టింబర్ లేక్ వ్యాలీ వద్ద గంజాయి విక్రయిస్తుండగా ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. మరో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అజయ్ అక్కడి నుండి పారిపోయాడు. ఈ ఇద్దరు కలిసి ప్రతి వీకెండ్‌లో డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నారు. బెంగళూరులో లోకల్ గంజాయిని కొనుగోలు చేసి.. పోలీసులకు ఏమాత్రం అనుమానం రాకుండా ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో సరఫరా చేశారు. గచ్చిబౌలి, రాయదుర్గం, గౌలిదొడ్డి, ఐటి క్యారిడార్ హాస్టల్స్‌లో ఉండే విద్యార్దులే టార్గెట్‌గా గంజాయి అమ్మకం చేస్తున్నారు. శివరామ్‌తో పాటు అజయ్‌పై పోలీసులు ఎన్‌డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న అజయ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పట్టుబడ్డ నిందితుడి నుంచి కీలక సమాచారం రాబట్టే ప్రయత్నాల్లో పోలీసులు ఉన్నారు.
తాజావార్తలు
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్‌లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్‌కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
-
Kittu Pawan: ఫోక్ స్టార్ కిట్టు పవన్ హీరోగా సినిమా ప్రారంభం!
-
Union Budget: అక్టోబర్ 12 నుంచి కేంద్ర బడ్జెట్ కసరత్తు.. కీలక అంశాలపై ఫోకస్
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్‌ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!