PM Modi: మంత్రి పదవులని మభ్యపెడతారు, చూసుకోండి.. ఎంపీలకు మోడీ సందేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ఎన్డీయే పక్ష నేత ప్రధాని నరేంద్రమోడీని ఎన్నుకున్నారు. చంద్రబాబు నాయుడి టీడీపీ, నితీష్ కుమార్ జేడీయూ, షిండే శివసేన పార్టీలు ఏకగ్రీవంగా ప్రధాని మోడీకి మద్దతు తెలిపాయి. ఎన్డీయే పార్టమెంటరీ పార్టీ నాయకుడిగా ఎన్నికైన తర్వాత ప్రధాని ఎన్నికైన ఎంపీలను ఉద్దేశించి మాట్లాడారు. వదంతులు, ఊహాగానాలకు బలైపోవద్దని సందేశం ఇచ్చారు. ప్రతీ విషయాన్ని ధృవీకరించుకోవాలని సూచించారు. కొత్తగా ఎన్నికైన ఎంపీలకు మంత్రి పదవులు వస్తున్నట్లు మీడియా రిపోర్టులు రావడంపై మోడీ స్పందించారు.
Read Also: Renu Desai: చెప్పాల్సింది పవన్ కే చెప్పా.. ఇక చెప్పేదేం లేదు.. రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు
Also Read
- Kaveri Engine: రష్యాలో ‘‘కావేరి ఇంజన్’’ సత్తా.. భారత స్వేదేశీ ఇంజన్ సిద్ధం.!
- Congress: ప్రధాని మోదీ, జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి.. సీడబ్ల్యూసీలో కాంగ్రెస్ 5 డిమాండ్లు..
- UP Election 2027: ‘‘5 తరాల వరకు ప్రధాని కాలేరు’’.. గాంధీ కుటుంబంపై ఎస్పీ నేత సెటైర్లు..
- Kalki Bhagwan: ఆధ్యాత్మిక గురువు విజయ్ కూమార్ అలియాస్ కల్కి భగవాన్‌కు అస్వస్థత..!
‘‘ మీకు క్యాబినెట్ బెర్త్ కేటాయించారని క్లెయిమ్‌లతో మిమ్మల్ని సంప్రదించవచ్చు మరియు కాల్ చేయవచ్చు. నేటి అధునాతన సాంకేతికత నా డిజిటల్ సంతకాలతో కూడిన పత్రాలను కూడా విడుదల చేయడానికి దారితీయవచ్చు. కానీ, మీరు వాటిని నమ్మకూడదు.’’ అని ప్రధాని చెప్పారు. ఈ ట్రాప్‌లో పడకుండా వచ్చిన వివరాలను అథారిటీలో క్రాస్ చెక్ చేసుకోవాలని కోరారు. బ్రేకింగ్ న్యూస్ ఆధారంగా దేశం నడవదని ఆయన చెప్పారు. ఫేక్ న్యూస్ ప్రచారం చేయడంలో ప్రతిపక్షాలు పీహెచ్‌డీ చేశాయని విరుచుకుపడ్డారు.
తాజావార్తలు
-
Pakistan: బంగ్లాదేశ్‌కు పాకిస్తాన్ షాక్.. రష్యా ‘‘న్యూక్లియర్ ఫ్యూయల్’’ విమానానికి నిరాకరణ..
-
CM Chandrababu: డబుల్ ఇంజన్ సర్కార్ జోష్‌లో వెళ్తుంది.. పంచాయతి ఎన్నికల్లో ఇదే ఉత్సాహం చూపించాలి..
-
Kaveri Engine: రష్యాలో ‘‘కావేరి ఇంజన్’’ సత్తా.. భారత స్వేదేశీ ఇంజన్ సిద్ధం.!
-
Congress: ప్రధాని మోదీ, జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి.. సీడబ్ల్యూసీలో కాంగ్రెస్ 5 డిమాండ్లు..
-
Attica Gold: అట్టికా గోల్డ్‌పై ED సోదాలు.. 16 ప్రాంతాల్లో తనిఖీలు
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!