Snake: స్టేడియంలోకి స్నేక్ ఎంట్రీ.. మ్యాచ్‌కు అంతరాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాములుగా క్రికెట్ మ్యాచ్ లు జరిగేటప్పుడు.. వర్షం వస్తే ఆపేస్తారు. వర్షం తగ్గాక తిరిగి ఆటను ప్రారంభిస్తారు. మరికొన్ని సందర్భాల్లో ఏవైనా జంతువులు స్టేడియంలోకి వస్తే.. కాసేపు ఆటను నిలిపివేస్తారు. అయితే లంక ప్రీమియర్ లీగ్ లో కూడా కాసేపు ఆటకు అంతరాయం ఏర్పడింది. కారణమేంటంటే.. ఓ స్నేక్ స్టేడియంలోకి ఎంట్రీ ఇచ్చింది. లంక ప్రీమియర్ లీగ్- 2023లో భాగంగా.. గాలె టైటాన్స్ మరియు దంబుల్లా ఆరా మధ్య మ్యాచ్ నడుస్తుండగా.. ఒక పాము మైదానంలోకి ప్రవేశించింది. దీంతో కాసేపు మ్యాచ్ ను ఆపేశారు.
Also Read
- Saayoni Ghosh: పార్లమెంట్‌ను అడ్డుకోవడం భావ్యం కాదు.. టీఎంసీ రెబల్ సాయోని ఘోష్ ఆగ్రహం
- Gold Loan Demand: గోల్డ్ లోన్ల జోరు.. మేలో కొత్త రికార్డు.. ఆర్బీఐ వార్నింగ్..
- Single-Teacher Schools: సింగిల్ టీచర్ పాఠశాలలపై హైకోర్టులో పిల్.. ప్రభుత్వానికి కీలక ఆదేశాలు
- Cockroach Party: మరో దేశానికి పొంచి ఉన్న ‘కాక్రోచ్’ ముప్పు.. అవినీతిపై ఢిల్లీ తరహాలో కసరత్తు
దంబుల్లా జట్టు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో పాము ప్రవేశించింది. క్రీజులో ధనంజయ్ డిసిల్వా, కుశాల్ పెరీరా ఉన్నారు. ఇంతలోనే పాము మైదానంలోకి రాగానే.. కాసేపు మ్యాచ్ ను ఆపేశారు. సాధారణంగా గ్రౌండ్ లోకి కుక్క వస్తే దాన్ని తరిమికొట్టేందుకు గ్రౌండ్ స్టాఫ్ వస్తారు కానీ.. పామును బయటికి పంపించేందుకు ఎవరూ రాలేదు. అదృష్టవశాత్తూ పాము బౌండరీ బయటికి వెళ్లిపోయింది. దీనితో తిరిగి ఆటను ప్రారంభించారు.
Nee Jathai Song: ఏజెంట్ బ్యూటీతో మెగా ప్రిన్స్ రొమాన్స్
ఇంతకు ముందు కూడా స్టేడియంలోకి పాము ప్రవేశించిన సందర్భం ఉంది. ఇండియాలో కూడా మ్యాచ్ జరుగుతున్నప్పుడు.. పాము మైదానంలోకి ప్రవేశించింది. గౌహతిలోని బార్స్పరా స్టేడియంలో భారత్-దక్షిణాఫ్రికా మ్యాచ్ జరుగుతున్న సమయంలో పాము ఎంట్రీ ఇవ్వడంతో కాసేపు మ్యాచ్‌ను నిలిపివేశారు.
తాజావార్తలు
-
Telangana SIR : తెలంగాణ ఓటర్లకు గుడ్‌న్యూస్.. SIR గడువు మరోసారి పొడిగింపు.!
-
Chanakya Niti: ఎంత కోపం వచ్చినా ఇలా కంట్రోల్ చేసుకోండి.. చాణక్యుడి 5 విజయ మంత్రాలు ఇవే!
-
Saayoni Ghosh: పార్లమెంట్‌ను అడ్డుకోవడం భావ్యం కాదు.. టీఎంసీ రెబల్ సాయోని ఘోష్ ఆగ్రహం
-
Gold Loan Demand: గోల్డ్ లోన్ల జోరు.. మేలో కొత్త రికార్డు.. ఆర్బీఐ వార్నింగ్..
-
Sardar 2: కార్తి డ్యూయల్ రోల్ అరాచకం .. ఎస్.జె. సూర్య స్టైలిష్ విలనిజం..టీజర్ తో షేక్!
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్‌తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!