Smoking Biscuits : స్మోకింగ్స్ బిస్కెట్స్‌ను తింటున్నారా? ఇది మీకోసమే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జనాలు ఏదైనా క్రెజీగా చెయ్యాలని అనుకుంటారు.. అందుకోసం ఎన్నెన్నో చేస్తారు.. అందులో స్మోకింగ్ బిస్కెట్స్ ను తింటూ ఫోటోలకు పోజులుస్తున్నారు. ఇటీవల ఇలాంటివి ఎక్కువగా చూస్తున్నాం..షాపింగ్ మాల్స్ లో, ఫుడ్ కోర్టులలో, ఫంక్షన్ హాల్ లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. సాదారణంగా ఈ బిస్కెట్లు తింటున్నప్పుడు అందులోంచి విపరీతమైన పొగ వస్తుంది..ఆ స్మోక్ కోసం పిల్లలు పెద్దలు అంతా ఈ స్మోక్ బిస్కెట్స్ తింటున్నారు. స్మోక్ బిస్కెట్స్ తో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకోవడం రీల్స్ చెయ్యడం చేస్తున్నారు..
ఈ బిస్కెట్స్, ఆ పొగ గురించి తెలుసుకోవాలంటే కాస్త వివరంగా తెలుసుకోవాల్సిందే.. మాములుగా లిక్విడ్ నైట్రోజన్ బిస్కెట్స్ మీద వేయడం ద్వారా ఈ పొగ వస్తుంది. ఒకరకంగా ఇది డ్రై ఐస్ లాంటిది. నైట్రోజన్ని 1000 డిగ్రీల వద్ద కంప్రెస్ చేయడం ద్వారా లిక్విడ్ నైట్రోజన్ అందులో వెయ్యడం వల్ల దట్టమైన పొగ వస్తుంది..బిస్కెట్స్‌ను నములుతున్నంత సేపు పొగ రావడానికి ప్రధాన కారణం ఇదే. అయితే ఇదంగా బాగానే ఉన్నా అసలు ఈ పొగ వాళ్ల ఆరోగ్యానికి ప్రమాదం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు.. ఎటువంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..
Also Read
- Shreyas Iyer: లేడీ ఫ్యాన్‌కు శ్రేయస్ అయ్యర్ క్షమాపణలు.. ‘బెస్ట్ ఇన్నింగ్స్ గిఫ్ట్‌గా ఇస్తా’..
- T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
నిజానికి ఈ పొగ కడుపులోకి వెళ్లడం ద్వారా గ్యాస్టిక్ సమస్యలు వస్తాయి. మనకు తెలియకుండానే పేగులలో ఒక చల్లదనాన్ని ఏర్పరిచి పొరలాగా ఉండిపోతుంది. చిన్నపిల్లలకైతే ఇది ఊపిరితిత్తుల్లోకి వెళ్లడం ద్వారా కూడా సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు..బిస్కెట్స్ తింటున్నప్పుడు ఎంతో కొంత పొగ ఊపిరితిత్తుల్లోకి, కడుపులోకి వెళ్తుంది. లోపలి భాగాన్ని చాలా సెన్సిటివ్‌గా అతి చల్లదనంలోకి తీసుకెళ్తుంది. దీనివల్ల దీర్ఘకాలిక రోగాలతో పాటు గ్యాస్టిక్ సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు.. అంతేకాదు తరచుగా వీటిని తింటే నోటిలో సెన్సిటివిటిని కోల్పోతారు..అందుకే కొన్ని దేశాలలో వీటిని బ్యాన్ కూడా చేశారు.. మనం దేశంలో మాత్రం ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి.. అందుకే వీటి జోలికి వెళ్లకపోవడమే మంచిది..జాగ్రత్తగా మిత్రమా..
తాజావార్తలు
-
T20 GOAT: 8 మంది దిగ్గజాల్లో రోహిత్ ఊసేలేదు.. కింగ్ కోహ్లీకి షాక్.. టీ20 క్రికెట్ ‘గోట్’గా మనోడే!
-
Shreyas Iyer: లేడీ ఫ్యాన్‌కు శ్రేయస్ అయ్యర్ క్షమాపణలు.. ‘బెస్ట్ ఇన్నింగ్స్ గిఫ్ట్‌గా ఇస్తా’..
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
-
AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
ట్రెండింగ్
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు