Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Six Hospitals In Bengaluru Receive Hoax Bomb Threat

Bomb Threat: ‘అమాయకుల రక్తం చిందిస్తాం’.. బెంగళూరులోని 6 ఆసుపత్రులకు బాంబు బెదిరింపు

Published Date :May 13, 2024 , 4:18 pm
By Rajesh Veeramalla
Bomb Threat: ‘అమాయకుల రక్తం చిందిస్తాం’.. బెంగళూరులోని 6 ఆసుపత్రులకు బాంబు బెదిరింపు
  • Follow Us :
  • google news
  • dailyhunt

దేశ వ్యాప్తంగా బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. సోమవారం బెంగళూరులోని ఆరు ప్రైవేట్ ఆసుపత్రులకు ఈమెయిల్స్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో.. ఆ ఆసుపత్రుల్లో పోలీసులు డాగ్ స్క్వాడ్‌లు, బాంబ్ డిస్పోజల్ టీమ్‌లతో భారీ సెర్చ్ ఆపరేషన్‌ను ప్రారంభించారు. అయితే.. ఈ ఆసుపత్రుల ఆవరణలో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించలేదని పోలీసులు తెలిపారు. ఇది నకిలీ బెదిరింపు అని చెప్పారు. కాగా.. ఈ ఈ-మెయిల్‌ను ఆదివారం ఆసుపత్రులకు పంపించారు. ఈ-మెయిల్‌లో.. “నేను మీ భవనంలో పేలుడు పరికరాలను ఉంచాను. మరికొన్ని గంటల్లో అవి పేలిపోతాయి. బాంబును నిర్వీర్యం చేయడానికి మీకు కొన్ని గంటల సమయం ఉంది, లేకపోతే అమాయకుల రక్తం చిందిస్తుంది.” అని ఈ మెయిల్‌లో ఉంది.

PM Modi: థర్డ్ ఫేజ్ ఎలక్షన్స్ తర్వాత.. బీజేపీ 400 సీట్లు దాటుతుందనే రియాలిటీ నిజమైంది

జైపూర్ పాఠశాలలకు కూడా బెదిరింపులు వచ్చాయి
ఈరోజు తెల్లవారుజామున రాజస్థాన్‌లోని జైపూర్‌లోని నాలుగు పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు కూడా ఈమెయిల్ ద్వారా బెదిరింపు రావడంతో తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దీంతో.. పోలీసులు పాఠశాలల నుంచి విద్యార్థులను, సిబ్బందిని ఖాళీ చేయించి బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్‌లు, స్నిఫర్ డాగ్‌లతో సోదాలు నిర్వహించారు. అనంతరం.. జైపూర్ పోలీస్ కమిషనర్ బిజు జార్జ్ జోసెఫ్ మాట్లాడుతూ.. ఈ మెయిల్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారని.. ఈ మెయిల్ పంపిన వారిని గుర్తించడానికి ఒక బృందం ప్రయత్నిస్తోందని తెలిపారు.

ఢిల్లీ-ఏసీఆర్‌లో కూడా ఇలాంటి బెదిరింపులు వచ్చాయి
కొన్ని రోజుల క్రితం, ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లోని వందలాది పాఠశాలల్లో ఇలాంటి ఈ-మెయిల్ భయాందోళనలను సృష్టించింది. కొన్ని పాఠశాలలకు బాంబు బెదిరింపు వచ్చింది. అయితే, విచారణ తర్వాత ఈ బెదిరింపు పుకారు అని తేలింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 6 hospitals
  • Bengaluru
  • Bomb Threat
  • e-mail
  • fake

తాజావార్తలు

  • IPL 2026: ఐపీఎల్ 2026లో భారీ మార్పు.. మారిన జీటీ, సీఎస్కే మ్యాచ్‌ల షెడ్యూల్..

  • SRH vs RR: రెండు భారీ మార్పులతో ఇరు జట్లు బరిలోకి.. మొదటి బ్యాటింగ్ ఎవరిదంటే.?

  • Oppo Pad Mini: ఒప్పో ప్యాడ్ మినీ టాబ్లెట్ ఏప్రిల్ 21న విడుదల.. 8000mAh బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్‌సెట్‌

  • IPL 2026: హార్దిక్ పాండ్యా, టిమ్ డేవిడ్‌ లపై కన్నెర్ర.. భారీ జరిమానాతో పాటు..?

  • Inspiration :HEC వైపు అడుగులు.. స్టేట్ ర్యాంకులతో గిరిజన బిడ్డ హర్ష సంచలనం!

ట్రెండింగ్‌

  • ఒక్కసారి ఛార్జ్ చేస్తే 320 కి.మీ రేంజ్​.. OLA ‘S1 X+’ లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, Snapdragon 7s Gen 4, భారీ 6500mAh బ్యాటరీతో Infinix NOTE 60 Pro లాంచ్.. ధర ఎంతంటే?

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • Super Juice: వేసవి వేడికి ఈ పండు రసమే ‘రామబాణం’.. బరువు తగ్గడమే కాదు, ముఖం కూడా మెరిసిపోతుంది.!

  • అమృతం ఎక్కడో లేదు.. మీ వంటింట్లోనే ఉంది..! వేసవిలో ఈ ఒక్క గ్లాసు పానీయం చేసే మ్యాజిక్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions