Singer Suneetha: సింగర్ సునీతను చూసి నెటిజన్స్ ఫిదా.. హాట్ సింబల్ ఎమోజీలు షేర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Singer Suneetha: సింగర్ సునీత చక్కని కట్టు బొట్టుతో అచ్చమైన తెలుగింటి ఆడపడుచులా కనిపిస్తుంది.. సింగర్ సునీత చీర కట్టు కి ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు.. అయితే తాజాగా సునీత ఆరెంజ్ కలర్ చీర కట్టుకొని వైట్ కలర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ వేసుకొని.. మెడలో పూసల దండ వేసుకొని క్యూట్ గా ఉన్న ఓ వీడియో ను షేర్ చేయగా.. ఇప్పుడు ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.. ఆరెంజ్ కలర్ చీరలో ఆమెను చూసిన నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.. హాట్ సింబల్ ఎమోజీలను షేర్ చేస్తున్నారు.. ఇప్పటికే ఈ వీడియోను 1400 మంది లైక్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో సింగర్ సునీత కు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.. 597కే ఫాలోవర్స్ ను సొంతం చేసుకుంది ఈ సింగర్ కి కూడా ఈమెకు ఉన్నంత క్రేజ్ లేదు అని అనడంలో సందేహమే లేదు.
Read Also: Kantara: కాంతారా ఎఫెక్ట్.. భూత కోల నర్తకులకు అలవెన్స్
Also Read
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్‌పై 1-0తో విజయం.!
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
ఇటీవల సునీత బిజినెస్ మ్యాన్ రామ్ వీరపనేని రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.. ఆయనతో పెళ్లి తర్వాత చాలా హ్యాపీగా ఉంది సునీత.. అయితే సింగర్ సునీతకు ఎవరైనా సరే వ్యతిరేకంగా ట్రోల్స్ చేస్తే మాత్రం అస్సలు ఊరుకోదు.. వెంటనే తనదైన శైలిలో రియాక్ట్ అవుతుంది.. వాళ్లకు బుద్ధి చెప్పే వరకు సునీత ఊరుకోదు. తన వైపు తప్పు లేకుండా ఎవరైనా సరే తనని కామెంట్ చేస్తే సునీత వెంటనే రియాక్ట్ అవుతారు సింగర్ సునీత ఎప్పటికీ ఎన్నో వందల పాటలను ఆలపించారు.. నిజం చెప్పాలంటే తెలుగులో చాలా మంది సింగర్స్‌కు లేని ఇమేజ్ సునీత సొంతం. పాటలు పాడినా పాడకపోయినా కూడా తన అందంతోనే ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉంటుంది సునీత. ఈమెను చూస్తుంటే కచ్చితంగా హీరోయిన్లు కూడా కుళ్లుకుంటారేమో.. అంతందంగా సిగ్గు పడుతూ మాయ చేస్తుంది సునీత.
తాజావార్తలు
-
Honda UC3 Electric Scooter: 122KM రేంజ్, 3.2kWh బ్యాటరీతో హోండా UC3 ఎలక్ట్రిక్ స్కూటర్.. భారత్‌లో రిలీజ్ కు రెడీ..!
-
Hatha: పిల్లి చుట్టూ తిరిగే మిస్టరీ!.. ఇంటెన్స్ గా కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్
-
Veligonda Project Phase 1: వెలిగొండ ఫేజ్-1 ప్రారంభం.. 10.70 టీఎంసీల కృష్ణా జలాలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
-
Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
-
NBK111 : బాలయ్య – గోపీచంద్ మలినేని సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ డేట్ ఫిక్స్
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!