Tv Live Show: లైవ్ షోలో కమెడియన్‌కి బడితపూజ చేసిన మహిళా సింగర్.. వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీవీ డిబేట్‌ల్లోనూ, ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్‌ల్లోనూ, స్టేజ్ షోల్లోనూ అప్పుడప్పుడూ ఫైటింగ్‌లు జరగడం చూస్తుంటాం. కొన్ని సందర్భాలల్లో ఆగ్రహావేశాలకు గురై కొట్టుకోవడం జరుగుతుంటాయి. తాజాగా ఓ టీవీ లైవ్ షోలో సీనియర్ కమెడియన్‌కు మహిళా సింగర్ బడితపూజ చేసింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
పాకిస్థాన్‌లోని ఓ టీవీ ఛానల్ నిర్వహించిన ప్రోగ్రామ్‌లో ప్రముఖ హాస్యనటుడు షెర్రీ నన్హా, ప్రముఖ గాయని షాజియా మంజూర్ పాల్గొన్నారు. కార్యక్రమం జరుగుతుండగా పెళ్లి తర్వాత హనీమూన్ ఎలా జరిగిందంటూ గాయని మంజూర్‌ను హాస్య నటుడు అడిగాడు. దీన్ని కొంచెం ఎగతాళిగా అడగడంతో సింగర్‌కు కోపం కట్టలు తెంచుకుంది. అంతే షో జరుగుతుండగానే సీట్లో నుంచి లేచి కామెడియన్‌పై దాడికి పాల్పడ్డారు. తల మీద ఉన్న టోపీ కిందపడిపోయింది. అనంతరం రెండు చెంపలు వాయించింది. అంతటితో ఆగకుండా ఇష్టమొచ్చినట్లు భౌతికదాడికి పాల్పడ్డారు. సిబ్బంది అలా చూస్తూ ఉండిపోయారే తప్పా విడిపించే ప్రయత్నం చేయలేదు. ఈ ఊహించని పరిణామంతో కమెడియన్ షాక్ అయ్యాడు.
Also Read
- Yashpal Sharma: 1983 ప్రపంచకప్‌లో అసలైన సూపర్‌మ్యాన్.. భారత్ మరిచిన హీరో జయంతి నేడు..
- 7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
- రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
- Trump Secret Flight: ఇరాన్ ముప్పు.. క్యాటరింగ్ ట్రక్కులో ట్రంప్ తరలింపు.. అమెరికా రహస్య ఆపరేషన్..
ఆడవారితో మాట్లాడేది ఇలానేనా? అంటూ గాయని వార్నింగ్ ఇచ్చింది. సరాదా వ్యాఖ్యలు ఇలాంటి షోల్లో మాట్లాడతారా? అంటూ ధ్వజమెత్తింది. అతడ్ని హెచ్చరించి మంజూర్ వెళ్లిపోయింది. షోలో పాల్గోవాలని సిబ్బంది కోరినా పట్టించుకోకుండా వెళ్లిపోయింది.
ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలైన కామెంట్లు చేస్తున్నారు. ఆ వీడియోలో ఏముందో మీరు కూడా చూసేయండి.
Slap kalesh b/w Pakistani Singer Shazia Manjoor and Co-Host of show over making joke on 'Honeymoon' with a Woman
pic.twitter.com/6fehVrq7NS— Ghar Ke Kalesh (@gharkekalesh) February 27, 2024
తాజావార్తలు
-
Sourav Ganguly Death Threats: మిమ్మల్ని చంపేస్తాం.. సౌరవ్ గంగూలీ, సతీమణి డోనాకి బెదిరింపులు!
-
Yashpal Sharma: 1983 ప్రపంచకప్‌లో అసలైన సూపర్‌మ్యాన్.. భారత్ మరిచిన హీరో జయంతి నేడు..
-
Ajith Kumar : అజిత్ కుమార్ – విక్టరీ వెంకటేష్ – మోహన్ లాల్.. భారీ పాన్ ఇండియా సినిమా?
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
Iran VS America: అడుగు పెడితే త*ల తెగిపడుతుంది..అమెరికాకు ఇరాన్ మాస్ వార్నింగ్!
ట్రెండింగ్
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!