Mahant Raju Das: సిద్దరామయ్య పేరులో రాముడు ఉన్నాడు కానీ అతడి ప్రవర్థన కాలనేమిలా ఉంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటక ముఖ్యమంత్రిపై అయోధ్యలోని హనుమాన్ గరి ఆలయ పూజారి విమర్శలు గుప్పించారు. సిద్ధరామయ్య పేరులోనే రామ్ ఉంది.. కానీ ఆయన ప్రవర్థన కాలనేమిలా ఉందన్నారు. అసురుడు అని అర్థం వచ్చేలా సిద్ధరామయ్యను కాలనేమితో పూజారి మహంత్ రాజు దాస్ పోల్చారు. మరోవైపు కర్ణాటక బీజేపీ నేతలు కూడా కాంగ్రెస్ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయోధ్య ఆలయ ప్రారంభోత్సవానికి ఆహ్వాన పత్రికను అందిస్తే.. సిద్ధరామయ్య దాన్ని తిరస్కరించారు.
Read Also: Amitabh Bachchan : ఒకే ఫ్రేమ్ లో సూర్య, అమితాబ్, అక్షయ్.. వైరల్ అవుతున్న పిక్..
Also Read
- Gyanesh Kumar: సీఈసీ జ్ఞానేష్ కుమార్ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. మరోసారి విపక్షాల భారీ ప్లాన్..!
- YS Jagan: నేడు ఒంగోలుకు వైఎస్ జగన్.. కాకుమాను రాజశేఖర్ కుటుంబానికి పరామర్శ
- Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ 'వెజ్ కీమా'.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
- Amaravati - Krishna River: అమరావతికి గుడ్‌న్యూస్.. కృష్ణా నది కరకట్ట పనులకు గ్రీన్ సిగ్నల్
బాబర్‌ను విడిచి పెట్టకపోవడం వల్లే అయోధ్యలోని శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో సిద్ధరామయ్య పాల్గొనబోమని చెప్పాడని కర్ణాటక బీజేపీ ఆరోపించారు. అయితే, కాంగ్రెస్ సీనియర్ లు సిద్ధరామయ్య, మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ, అధీర్ రంజన్ చౌదరితో సహా ఇతర నేతలు అయోధ్యలో రామ మందిర ప్రతిష్టాపన కార్యక్రమానికి హాజరు కావడం లేదని ప్రకటించారు.
Read Also: Asaduddin Owaisi: మసీదులను రక్షించుకోవాలి.. అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు
ఇక, జనవరి 22న జరగనున్న అయోధ్యలోని రామ మందిర శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానాన్ని తిరస్కరించాలన్న కాంగ్రెస్ పార్టీ నిర్ణయంపై తీవ్ర వాగ్వాదం కొనసాగుతుంది. ఇక, ఆఫ్ఘనిస్తాన్‌లోని ‘బాబర్ సమాధి’ దగ్గర రాహుల్ గాంధీ పాత ఫోటోను బీజేపీ పోస్ట్ చేసింది. గాంధీ కుటుంబానికి చెందిన మూడు తరాల వారు ఈ స్థలాన్ని సందర్శించారు.. వారికి హిందువులపై మాత్రమే శత్రుత్వం ఉందని కమలం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా, అయోధ్యలోని రామ మందిర నిర్మాణం అసంపూర్తిగా ఉన్నందు వల్లే ఈ వేడుకకు హాజరుకావడం లేదని కాంగ్రెస్ పార్టీ కౌంటర్ ఇచ్చింది. అక్కడ అధికార బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రయత్నం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.
#WATCH | Ayodhya, Uttar Pradesh | Hanumangarhi temple priest Mahant Raju Das says, says, "…Siddaramaiah is such a good name, associated to Lord Ram, but his actions are like that of Kalanemi (an asura)…Their worry about Babar, about attackers and the way they are toying with… https://t.co/ap4Qg2WtIn pic.twitter.com/yA6FnNlguh
— ANI (@ANI) January 14, 2024
తాజావార్తలు
-
Gyanesh Kumar: సీఈసీ జ్ఞానేష్ కుమార్ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. మరోసారి విపక్షాల భారీ ప్లాన్..!
-
YS Jagan: నేడు ఒంగోలుకు వైఎస్ జగన్.. కాకుమాను రాజశేఖర్ కుటుంబానికి పరామర్శ
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Amaravati – Krishna River: అమరావతికి గుడ్‌న్యూస్.. కృష్ణా నది కరకట్ట పనులకు గ్రీన్ సిగ్నల్
-
H-1B Visa: భారతీయులకు గట్టి షాక్.. H-1B వీసా నిబంధనలపై తగ్గేదేలే అంటున్న అమెరికా..
ట్రెండింగ్
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!