Asaduddin Owaisi: మసీదులను రక్షించుకోవాలి.. అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mosques: అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మసీదుల విషయంలో ముస్లిం సమాజానికి రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఓ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ.. కొందరు చేసిన పొరపాటు వల్ల మసీదు కోల్పోయాము.. ఇప్పుడు మన మసీదులకు ఆపాయం ఉంది.. వాటిని కాపాడుకోవాల్సి వస్తుందని ప్రకృతి చెబుతోందని తెలిపారు. అధికారంలో ఉన్నవారు మన మసీదులను అత్యాశతో చూస్తున్నారు.. వారి కళ్ల నుంచి మసీదులను కాపాడాలన్నారు. మసీదులను జనావాసాలుగా ఉంచాలి.. మదర్సాలు ఇస్లాం కోటలను ఆక్రమించుకోవడం కోసం వేచి చూస్తున్నారని అసదుద్దీన్ ఒవైసీ వెల్లడించారు.
Read Also: Chicken : తల లేకుండా 18నెలలు బతికిన కోడి.. ఏంటి ఆశ్చర్యపోతున్నారా నిజం
Also Read
- FD Maturity Rules: మెచ్యూర్ అయిన FDని విత్‌డ్రా చేయకపోతే ఏమవుతుంది..? RBI కొత్త నియామాలు తెలుసుకోండి..
- Aliss Al Islam: బంగ్లాదేశ్ స్పిన్నర్ బౌలింగ్ యాక్షన్‌పై అనుమానం.. ఐసీసీకి రిపోర్ట్.!
- WTC Points Table: ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా గెలుపు.. అప్డేట్ అయిన పాయింట్ల పట్టిక.. టాప్ 5 దేశాలివే..
- Trump: ఇరాన్‌ను చిత్తుగా ఓడించాం.. ఎప్పటికీ అణ్వాయుధం ఉండదు
అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం మసీదులను నిర్మానుష్యంగా మార్చేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. మీరంతా విభేదాలు మరచి ఒక్కతాటిపైకి రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సమయంలో మన అస్తిత్వాన్ని నాశనం చేసే శక్తులతో పోరాడాలి.. మన మసీదుల కోసం కలిసి వారితో పోరాడితే.. అల్లా మనకు సహాయం చేస్తాడు అని ఆయన పేర్కొన్నారు. ముస్లిం యువత సంఘటితమై సమాజాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. మన ముస్లీం సమాజం పట్ల శ్రద్దతో మసీదులను జనాభాతో ఉంచాలని ఒవైసీ పిలుపునిచ్చారు. అయితే, ఒవైసీ ఇప్పటికే ఇలాంటి ప్రకటనలు చాలా సార్లు ఇచ్చాడు. ఇంతకు ముందు కూడా ముస్లింలు ప్రమాదంలో ఉన్నారని ఆయన చెప్పుకొచ్చాడు.
తాజావార్తలు
-
FD Maturity Rules: మెచ్యూర్ అయిన FDని విత్‌డ్రా చేయకపోతే ఏమవుతుంది..? RBI కొత్త నియామాలు తెలుసుకోండి..
-
Ultraviolette X-47 Venom: అల్ట్రావయోలెట్ X-47 Venom లాంచ్.. 343KM రేంజ్, 77 GHz రియర్ రాడార్, 155 km/h టాప్ స్పీడ్
-
Kusal Mendis: 430 పరుగుల లక్ష్యం చూసి భయపడలేదు.. ఇంగ్లండ్‌పై మా విజయానికి కారణం అదొక్కటే!
-
Aliss Al Islam: బంగ్లాదేశ్ స్పిన్నర్ బౌలింగ్ యాక్షన్‌పై అనుమానం.. ఐసీసీకి రిపోర్ట్.!
-
WTC Points Table: ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా గెలుపు.. అప్డేట్ అయిన పాయింట్ల పట్టిక.. టాప్ 5 దేశాలివే..
ట్రెండింగ్
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!
-
SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!
-
Manuel Otto: లైవ్‌స్ట్రీమ్‌లో నిప్పంటించుకుని ఇన్ఫ్లుయెన్సర్ ఆత్మహత్య
-
Sanju Samson: ఏడాదిలో ఎనిమిదోసారి 50+ పరుగులు.. కోహ్లీ రికార్డుకే ఎసరు పెట్టిన సంజూ..!
-
AP Inter Exams Time Table: విద్యార్థులు అలెర్ట్.. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..!