IND vs BAN: శుభ్‌మన్ గిల్‌కు విశ్రాంతి.. జట్టుకు దూరమైన ఆటగాడికి ఛాన్స్!
- సెప్టెంబర్ 19 నుంచి టెస్ట్ సిరీస్
- అక్టోబర్ 7 నుంచి టీ20ల సిరీస్
- కీలక ఆటగాళ్లకు విశ్రాంతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సెప్టెంబర్ 19 నుంచి భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య టెస్ట్ సిరీస్ ఆరంభం కానుంది. అక్టోబర్ 7 నుంచి మూడు మ్యాచ్‌ల టీ20ల సిరీస్ ప్రారంభం అవుతుంది. ఈ టీ20 సిరీస్‌కు స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌కు విశ్రాంతి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. పని భారాన్ని తగ్గించే విధానంలో భాగంగా అతడిని పొట్టి సిరీస్‌లో ఆడించకూడదని బీసీసీఐ నిర్ణయించినట్లు సమాచారం. ఈ సీజన్లో భారత్ ఆడే పది టెస్టులకు అతడు జట్టులో ఉండే అవకాశముంది. త్వరలో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ జరగనున్న నేపథ్యంలో గిల్‌తో పాటు కొందరు కీలక ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చే అవకాశాలున్నాయి.
‘బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు శుభ్‌మన్ గిల్‌కు విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది. బంగ్లాదేశ్‌తో అక్టోబర్ 7 భారత్ మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడబోతోంది. న్యూజిలాండ్‌తో తొలి టెస్టు అక్టోబర్ 16న ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో గిల్‌పై పని భారాన్ని తగ్గించాల్సి ఉంది’ అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. గిల్‌తో పాటు మొహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రాలకు కూడా టీ20ల్లో విశ్రాంతిని ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ రిషబ్ పంత్‌కు సైతం రెస్ట్ ఇస్తే.. చాలా రోజులుగా జట్టుకు దూరమైన వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ జట్టులో పునరాగమనం చేస్తాడు.
Also Read
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్‌కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
- APL: విద్యార్థులకు శుభవార్త.. ఏపీఎల్ మ్యాచ్‌లకు ఉచిత ప్రవేశం..
- Vaibhav Sooryavanshi: ‘నా ఆట బానే ఉంటుంది కదా.. మరి వాళ్లు అలా ఎందుకు చేశారు’.. భావోద్వేగానికి గురైన సూర్యవంశీ..
తాజావార్తలు
-
buchi babu: సినిమా హిట్ అయినా ఆ తప్పును ఒప్పుకున్న డైరెక్టర్ బుచ్చిబాబు..
-
India vs Pakistan: అంపైర్లు కూడా భారత్‌కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
-
TG20 League: ‘హైదరాబాద్ ఈ ఛాంపియన్స్’ ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
-
Ragi Burelu: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. సాంప్రదాయ పద్ధతిలో ‘రాగి బూరెలు’ ఎలా చేయాలో తెలుసా?
-
APL: విద్యార్థులకు శుభవార్త.. ఏపీఎల్ మ్యాచ్‌లకు ఉచిత ప్రవేశం..
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!