Shubhman Gill: 12 ఏళ్ల నాటి వరల్డ్ రికార్డ్ బద్దలు కొట్టిన టీమిండియా యువ ఓపెనర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shubhman Gill: టీమిండియా డైనమిక్ ఓపెనర్ శుభ్‌మాన్ గిల్ వరల్డ్ కప్‌లో మంచి ఫాంలో ఉన్నాడు. న్యూజిలాండ్ తో జరుగుతున్న మ్యాచ్‌లో 26 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో గిల్ సరికొత్త రికార్డును నెలకొల్పాడు. 12 ఏళ్ల నాటి వరల్డ్ రికార్డును బద్దలు కొట్టాడు శుభ్‌మాన్ గిల్. వన్డేల్లో అత్యంత వేగంగా 2 వేల పరుగులు పూర్తి చేసుకున్న బ్యాట్స్ మన్ గా గిల్ రికార్డుల్లోకెక్కాడు. గిల్ కేవలం 38 ఇన్నింగ్స్ లలోనే 2 వేల పరుగులు సాధించాడు.
Read Also: Benjamin Netanyahu: హిజ్బుల్లా యుద్ధానికి దిగితే.. ఇజ్రాయిల్ ప్రధాని స్ట్రాంగ్ వార్నింగ్..
Also Read
- Nellore Politics: గ్రౌండ్ వర్క్ స్టార్ట్.. రాజకీయాల్లోకి ప్రముఖ నాయకుల కూతుళ్లు, కోడళ్లు!
- IND vs NZ: కివీస్ గడ్డపై టీమిండియా సవాల్.. 2 టెస్టులు, 5 వన్డేలు, 5 టీ20లు.. న్యూజిలాండ్ టూర్ పూర్తి షెడ్యూల్ విడుదల.!
- Devipatnam Tiger Attack: పోలవరం జిల్లాలో పెద్దపులి బీభత్సం.. 14 దూడలను చంపిన పులి!
- ACB Raids: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు ఇంట్లో ఏసీబీ సోదాలు.!
గతంలో ఈ రికార్డు సౌతాఫ్రికా బ్యాటింగ్ దిగ్గజం హషీమ్ ఆమ్లా పేరిట ఉంది. అతను 40 ఇన్నింగ్స్ లలో 2,000 పరుగులు చేశాడు. ఇప్పుడు ఆ రికార్డును గిల్ బద్దలు కొట్టాడు. ఇటీవలే గిల్… అత్యంత వేగంగా 2,000 పరుగులు పూర్తి చేసుకున్న భారత క్రికెటర్ గా శిఖర్ ధావన్ రికార్డును కూడా బద్దలు కొట్టాడు.
Read Also: Fake ED Commissioner: తిరుమలలో నకిలీ ఈడీ కమీషనర్ ను అరెస్టు..
వన్డేల్లో అత్యంత వేగంగా 2,000 పరుగులు పూర్తి చేసిన బ్యాట్స్మెన్ల జాబితాలో పాకిస్థాన్ మాజీ లెజెండ్ జహీర్ అబ్బాస్, ఇంగ్లండ్ మాజీ బ్యాట్స్‌మెన్ కెవిన్ పీటర్సన్, ప్రస్తుత పాక్ కెప్టెన్ బాబర్ అజామ్, దక్షిణాఫ్రికా ప్రస్తుత మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ రాస్సీ వాన్ డెర్ డుసెన్ ఉన్నారు. ఈ బ్యాట్స్మెన్లందరూ వన్డేల్లో 2000 పరుగులు చేయడానికి 45 ఇన్నింగ్స్‌లు తీసుకున్నారు. అయితే గిల్ అందరినీ పక్కన నెట్టి ఈ రికార్డును నమోదు చేశాడు.
తాజావార్తలు
-
Suriya : టి.జె. జ్ఞానవేల్ దర్శకత్వంలో ఐదు రూపాయల డాక్టర్ బయోపిక్‌లో సూర్య..
-
Nellore Politics: గ్రౌండ్ వర్క్ స్టార్ట్.. రాజకీయాల్లోకి ప్రముఖ నాయకుల కూతుళ్లు, కోడళ్లు!
-
IND vs NZ: కివీస్ గడ్డపై టీమిండియా సవాల్.. 2 టెస్టులు, 5 వన్డేలు, 5 టీ20లు.. న్యూజిలాండ్ టూర్ పూర్తి షెడ్యూల్ విడుదల.!
-
SIGMA : జాసన్ సంజయ్ అచ్చు విజయ్ లాగే ఉంటాడు : సందీప్ కిషన్
-
Cocktail 2 Trailer: ట్రయాంగిల్ లవ్ స్టోరీలో రష్మిక మందన్నా.. యూత్‌ను అట్రాక్ట్ చేస్తున్న ట్రైలర్
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్‌తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!