Shocking Dating: నీ డేటింగ్ తగలెయ్య.. ప్రాణాలను రిస్క్‌లో పెట్టి అవసరమా.. వైరల్ వీడియో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒక అమ్మాయిని డేటింగ్‌కి తీసుకెళ్తున్నప్పుడు, రొమాంటిక్ లొకేషన్‌ను ఎంచుకుంటారు. వారిని మంచి రెస్టారెంట్ లేదా పార్కుకు తీసుకెళ్లడం పరిపాటి. ఎలాంటి రిస్క్ లేకుండా సురక్షితంగా డేటింగ్ జరగాలని కోరుకుంటారు. కానీ., ఓ మనిషి తన జీవితంతో పాటు తన ప్రేయసి జీవితంను కూడా రిస్క్ లో పెట్టాడు. వెరైటీ డేట్ ప్లాన్ కోసం వారిదహరి జీవితాలను పణంగా పెట్టాడు. అతను ఆమెను మరపురాని డేటింగ్ సాహసానికి తీసుకెళ్లాడు. ఈ వైరల్ వీడియో చూసిన తర్వాత ఎవరూ భయపడకుండా ఉండలేరు.
Also Read: Rapido: హైదరాబాద్ సహా నాలుగు నగరాల్లో ఓటేసిందుకు పోలింగ్ కేంద్రాలకు ‘ర్యాపిడో’ ఫ్రీ రైడ్..
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
ఈ వీడియోను ఓ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఈ వైరల్ వీడియోలో, ఒక యువతి, యువకుడు లంచ్ టేబుల్ తో గాలిలో ప్రయాణించారు. రెండు కొండల మధ్య కేబుల్ వైరుకు వేలాడుతూ ధైర్యంగా అత్యంత సాహసోపేతంగా భోజనం తిన్నారు. ఈ వీడియో చూస్తే నిజంగా భయం వేస్తుంది. అందుకే కాబోలు ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఇప్పటి వరకు 2.5 కోట్లకు పైగా ప్రజలు వీక్షంచగా.. లక్షల సంఖ్యలో ప్రజలు దీన్ని లైక్ చేసారు.
ఇక ఈ వీడియో చుసిన నెటిజన్స్ కాస్త ఘాటుగా స్పందిస్తున్నారు. అందులో కొందరు ‘ ఒకవేళ ఏదైనా తేడా వస్తే ఇదే చివరి భోజనం అవుతుంది ‘ అని అనగా మరికొందరైతే.. ` అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయో ` అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!