YS Viveka Case: కడప కోర్టులో షర్మిల, సునీత, బీటెక్ రవికి చుక్కెదురు.. రూ.10వేల ఫైన్ విధింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Viveka Case: కడప కోర్టులో వైఎస్ షర్మిల, వైఎస్ సునీత, టీడీపీ అభ్యర్థి బీటెక్ రవికి చుక్కెదురైంది.. అంతే కాదు పదివేల రూపాయల జరిమానా విధించింది కడప కోర్టు.. అయితే, ఎన్నికల ప్రచారంలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును ప్రస్తావించరాదని గతంలో కోర్టు స్పష్టం చేసిన విషయం విదితమే కాగా.. కడప కోర్టు ఆర్డర్‌ను డిస్మిస్ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు సునీత.. అయితే, సునీత పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.. కడప కోర్టులోనే తేల్చుకోవాలని సూచించింది.. ఇక, హైకోర్టు ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన కడప కోర్టు.. ఇరువర్గాల వాదనలు వింది.. ఆ తర్వాత షర్మిల, సునీత, బీటెక్ రవి దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.. తప్పుడు సమాచారంతో పిటిషన్ వేశారన్న పేర్కొంది.. షర్మిల, సునీతకు, పులివెందుల టీడీపీ అభ్యర్థి మా రెడ్డి రంగారెడ్డికి అలియాస్ బీటెక్ రవికి రూ.10 వేల జరిమానా విధించింది కడప కోర్టు.. ఆ జరిమానాను జిల్లా లీగల్ సెల్‌కు కట్టాలన పేర్కొంది కడప కోర్టు.
Read Also: Priyanka Gandhi: అమేథీ, రాయ్‌బరేలీలో ప్రియాంక ప్రచారం.. ఖాతాలో వేసుకుంటారా?
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్‌కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
కాగా, వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై మాట్లాడొద్దని కడప కోర్టు గత నెలలో స్పష్టం చేసిన విషయం విదితమే.. ఈ మేరకు వైఎస్ షర్మిల, సునీత, చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు ఆదేశాలను జారీ చేసింది.. నారా లోకేష్, పురందేశ్వరి కూడా వైఎస్ వివేకా హత్యపై ప్రస్తావించొద్దని ఆదేశించింది. అయితే, వైఎస్ వివేకా హత్య కేసును ఎన్నికల ప్రచారంలో ప్రస్తావిస్తూ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డిపై ఆరోపణలు చేస్తున్నారంటూ.. వైసీపీ నేత సురేష్ బాబు కోర్టులో పిటిషన్ వేస్తూ.. వైఎస్ షర్మిల, సునీత, చంద్రబాబు, లోకేష్, పురందేశ్వరి, పవన్ కల్యాణ్ తో పాటు రవీంద్ర నాథ్ రెడ్డి పేరును కూడా చేర్చారు. దీనిపై విచారించిన కడప కోర్టు.. వైఎస్ వివేకా హత్యపై మాట్లాడొద్దని మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసిన విషయం విదితమే.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్‌తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!