Shikhar Dhawan: గబ్బర్ మళ్లీ ప్రేమలో పడ్డాడు.. ఓ అమ్మాయితో ధావన్ (వీడియో)
- శిఖర్ ధావన్ మళ్లీ ఎవరితోనైనా ప్రేమలో పడ్డాడా..?
- ధావన్ మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నాడా..?
- ఓ కొత్త అమ్మాయితో కనిపించిన శిఖర్ ధావన్
- ఆమెతో విమానాశ్రయంలో దర్శనమిచ్చిన గబ్బర్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శిఖర్ ధావన్ మళ్లీ ఎవరితోనైనా ప్రేమలో పడ్డాడా..? ధావన్ మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నాడా..? అంటే.. వైరల్ అవుతున్న వీడియో చూస్తే అదే సందేహం కలుగుతుంది. శిఖర్ ధావన్ ఓ కొత్త అమ్మాయితో కనిపించాడు. ఆ అమ్మాయి ఎవరో తెలియనప్పటికీ.. తనతో పాటు ఆమె విమానాశ్రయంలో దర్శనమిచ్చాడు. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు.. ధావన్‌తో ఆమెకు ఉన్న అనుబంధం గురించి ఇంకా క్లారిటీ లేదు. అయితే, టీమిండియా మాజీ క్రికెటర్ జీవితంలో కొత్తదనం చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది.
Read Also: AP CM Chandrababu: సాంకేతికతతో అన్నదాతల సాగు ఖర్చులు తగ్గించాలి..
Also Read
- AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
- AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
- Story Board: ఏపీలో లోకల్ వార్.. రిజర్వేషన్లు ఎవరికి లాభం..?
- Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
కొత్త అమ్మాయితో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో.. ధావన్ బ్లూ టీ-షర్టు, నలుపు కార్గో ధరించి కనిపించాడు. ఈ వీడియోలో ధావన్ తో ఆ అమ్మాయి కూడా కనిపిస్తుంది. ఆ అమ్మాయి కెమెరా కంట పడకుండా ఉండేందుకు తనను తాను సిగ్గుపడటం కనిపిస్తుంది. ధావన్‌తో తన ఫోటోను ఒకే ఫ్రేమ్‌లో తీయకూడదని ఆమె తన వంతు ప్రయత్నం చేస్తోంది. గతేడాది అక్టోబర్‌లో శిఖర్ ధావన్ తన భార్య అయేషా ముఖర్జీతో విడాకులు తీసుకున్నాడు. విడాకుల తర్వాత ధావన్ కొత్త అమ్మాయితో కనిపించడంపై… రానున్న రోజుల్లో శిఖర్ ధావన్‌తో ఈ కొత్త సంబంధం ఏ మలుపు తిరుగుతుందో అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Read Also: SBI Alert: కొత్త స్కామ్‌పై ఖాతాదారులకు హెచ్చరిక
ఎడమచేతి వాటం ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ శిఖర్ ధావన్ క్రికెట్ కెరీర్ గురించి మాట్లాడుతూ.. అతను ఈ ఏడాది ఆగస్టులోనే రిటైర్మెంట్ ప్రకటించాడు. ధావన్ తన అంతర్జాతీయ కెరీర్‌లో 269 మ్యాచ్‌లు ఆడాడు. అందులో అతను 10867 పరుగులు చేశాడు. అంతేకాకుండా.. 24 సెంచరీలు, 44 అర్ధ సెంచరీలు సాధించాడు. 2015 వన్డే ప్రపంచకప్‌లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ధావన్ నిలిచాడు. అతను 8 మ్యాచ్‌ల్లో 51.50 సగటుతో 412 పరుగులు చేశాడు.
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!