Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports Shikhar Dhawan Post Funny Video About His Second Marriage With Father

Shikhar Dhawan: నాన్నా నేను మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా.. వీడియో వైరల్!

Published Date :January 10, 2025 , 9:52 am
By Sampath Kumar
  • ధావన్‌ మళ్లీ మొదలెట్టాడు
  • ఇన్‌స్టాగ్రామ్‌లో సరదా వీడియో పోస్టు
  • 2023లో ధావన్‌, అయేషాకు విడాకులు
Shikhar Dhawan: నాన్నా నేను మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా.. వీడియో వైరల్!
  • Follow Us :
  • google news
  • dailyhunt

శిఖర్‌ ధావన్‌.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుత బ్యాటింగ్‌తో అభిమానులను అలరించిన గబ్బర్.. మైదానంలో తన చిలిపి చేష్టలతో నవ్వులు పూయించేవాడు. ఇక కరోనా మహమ్మారి సమయంలో మాజీ సతీమణి, కుమారుడితో రీల్స్ చేసి అందరినీ కడుపుబ్బా నవ్వించాడు. ఇటీవల కాస్త సైలెంట్ అయిన ధావన్‌.. మళ్లీ మొదలెట్టాడు. తాజాగా ఓ సరదా వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. ఇది కాస్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

శిఖర్‌ ధావన్‌ తాజాగా తన తండ్రి మహేంద్ర పాల్‌తో జరిగిన ఓ సరదా సన్నివేశాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. తండ్రి దగ్గరికి వెళ్లిన గబ్బర్.. ‘నాన్నా.. నేను మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా’ అని అంటాడు. ‘నీకు తొలిసారి పెళ్లి చేసినప్పుడే హెల్మెట్‌ పెట్టి చేశాం’ అని మహేంద్ర కౌంటర్ ఇస్తారు. ఇక నీకెవ్వడు పిల్లను ఇస్తాడు అని మహేంద్ర అనకనే అంటాడు. దాంతో నిరాశపడిన గబ్బర్ పక్కనే ఉన్న సోఫాలో కూర్చుండిపోతాడు. ప్రస్తుతం ఈ రీల్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది. ధావన్ రీల్ చూసి సోషల్ మీడియా యూజర్లు నవ్వు ఆపుకోలేకపోతున్నారు. అందాల రాక్షసి సీన్ గుర్తు చేశావంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Team India: డబ్బులు తీసుకున్న కుక్కలు మొరుగుతూనే ఉంటాయి.. వైరల్‌గా హర్భజన్‌ పోస్ట్‌!

ఆస్ట్రేలియాకు చెందిన బాక్సర్‌ ఆయేషా ముఖర్జీని శిఖర్ ధావన్‌ 2012లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఆయేషాకు అప్పటికే మొదటి భర్త నుంచి విడాకులు అయి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ధావన్‌, ఆయేషాకు కుమారుడు జోరావర్ ఉన్నాడు. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో 2020 నుంచి దూరంగా ఉన్నారు. తాను విడిపోతున్నట్లు 2021లో ఆయేషా ఇన్‌స్టాలో ప్రకటించింది. తన భార్య మానసికంగా వేధిస్తోందని ఢిల్లీ ఫ్యామిలీ కోర్టులో గబ్బర్ కేసు వేశారు. 2023లో ధావన్‌, అయేషాకు విడాకులు మంజూరు అయ్యాయి. కెరీర్‌లో 167 వన్డేలు, 34 టెస్టులు, 68 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. వన్డేల్లో 6793, టెస్టుల్లో 2315, టీ20ల్లో 1759 పరుగులు చేశాడు. వన్డేల్లో 17, టెస్టుల్లో 7 సెంచరీలు గబ్బర్ ఖాతాలో ఉన్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Shikhar Dhawan (@shikhardofficial)

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Shikhar Dhawan
  • Shikhar Dhawan Instagram
  • Shikhar Dhawan Marriage
  • Shikhar Dhawan Video
  • Team India

తాజావార్తలు

  • Iran-US Talks: ఇరాన్ షాకింగ్ నిర్ణయం.. పాకిస్థాన్‌లో అమెరికాతో శాంతి చర్చలకు డుమ్మా!

  • Mega Movies : మెగా ఫ్యామిలీకి VFX గండం?

  • Minister Ponnam Prabhakar: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ తీపికబురు..

  • Gudivada Software Engineer Murder: హర్యానాలో ఆంధ్ర సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ దారుణ హత్య..

  • Nitish Kumar: ముగిసిన నితీష్ శకం.. నేడు ఎంపీగా ప్రమాణ స్వీకారం.. నెక్ట్స్‌ సీఎం ఇతడేనా?

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions