Shikhar Dhawan: సోఫీ షైన్ తో శిఖర్ ధావన్ ఎంగేజ్మెంట్.. ‘గబ్బర్’ లైఫ్ లో కొత్త మలుపు
- సోఫీ షైన్ తో శిఖర్ ధావన్ ఎంగేజ్మెంట్
- ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ ద్వారా కన్ఫర్మ్
- శిఖర్ ధావన్ మొదట 2012 లో ఆయేషా ముఖర్జీని వివాహం చేసుకున్నాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్, సోఫీ షైన్‌తో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ఈ విషయాన్ని మాజీ క్రికెటర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ ద్వారా కన్ఫర్మ్ చేశారు. తన మొదటి భార్య ఆయేషా నుంచి విడాకులు తీసుకున్న రెండు సంవత్సరాల తర్వాత, శిఖర్ మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నాడు. జనవరి 12వ తేదీ సోమవారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో తన, సోఫీ నిశ్చితార్థం వార్తను శిఖర్ వెల్లడించారు.
Also Read:MSVG: ప్రీమియర్స్’తో 1.2 మిలియన్..నిర్మాతకు కారు కొనివ్వనున్న అనిల్ రావిపూడి
Also Read
- OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
- LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
- Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
- New Smart Mobile: OLED డిస్ప్లే, 1TB స్టోరేజ్, 7,000mAh బ్యాటరీ.. పాస్‌పోర్ట్ లాంటి ఫోన్.. ఎగబడుతున్న జనాలు..
ఉంగరంతో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ, వారు ఇప్పుడు ఎప్పటికీ కలిసి ఉండాలని నిర్ణయించుకున్నట్లు రాసుకొచ్చారు. శిఖర్ పోస్ట్‌లో, పంచుకున్న చిరునవ్వుల నుండి పంచుకున్న కలల వరకు.. మేము ఎప్పటికీ కలిసి ఉండాలని నిర్ణయించుకున్నాము. మా ఎంగేజ్మెంట్కు అందించిన ప్రేమ, ఆశీస్సులు, మంచి కోరిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అని రాసుకొచ్చారు. ఈ వార్తతో అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. క్రికెటర్, అతని కాబోయే భార్యకు శుభాకాంక్షలు తెలియజేస్తూ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.
శిఖర్ కాబోయే భార్య సోఫీ షైన్ ఎవరు?
సోఫీ షైన్ 1990లో ఐర్లాండ్‌లో జన్మించిన మోడల్. ఆమె కార్పొరేట్ ప్రపంచంలో కూడా విస్తృతంగా పనిచేసింది. ఆమె ప్రస్తుతం శిఖర్ ధావన్ కంపెనీ డా వన్ స్పోర్ట్స్‌కు CEOగా ఉన్నారు. సోఫీ, శిఖర్ చాలా కాలంగా డేటింగ్ చేస్తున్నారు. వారు మొదట దుబాయ్‌లో కలుసుకున్నారు. అక్కడ క్రికెటర్ మొదటి చూపులోనే ఆమెతో ప్రేమలో పడ్డాడు. 2025 ఐపీఎల్ సమయంలో వారిద్దరూ కలిసి ఎక్కువగా కనిపించారు. కొంతకాలం తర్వాత, శిఖర్ సోఫీతో తన సంబంధాన్ని అధికారికంగా ప్రకటించారు.
శిఖర్ ధావన్ మొదటి భార్య ఎవరు?
శిఖర్ ధావన్ మొదట 2012 లో ఆయేషా ముఖర్జీని వివాహం చేసుకున్నాడు. ఆమె భారత్ లో జన్మించింది కానీ ఆస్ట్రేలియాలో నివసిస్తుంది. ఈ జంటకు జోరావర్ అనే కుమారుడు ఉన్నాడు. అయితే, వారు 2020 లో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. విడాకులు 2023 లో తీసుకున్నారు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?