Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Sharuk Khan Shocking News For Sharukh Fans Pathan Is Coming Again

Sharuk Khan : షారుఖ్ ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్.. ‘ పఠాన్‌’ మళ్లీ వచ్చేస్తున్నాడు..

Published Date :February 21, 2024 , 11:41 am
By Swathi Maddula
Sharuk Khan : షారుఖ్ ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్.. ‘ పఠాన్‌’ మళ్లీ వచ్చేస్తున్నాడు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ వరుస హిట్ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు.. ఇటీవల వచ్చిన అన్ని సినిమాలు భారీ హిట్ ను అందుకోవడంతో పాటుగా వసూళ్ల సునామిని సృష్టించాయి.. నిజానికి షారూఖ్ ఖాన్ 2018 తర్వాత సినిమాల నుండి ఐదేళ్ల విరామం తీసుకున్నాడు కానీ కింగ్ ఖాన్ తిరిగి వచ్చిన సంవత్సరంగా 2023ని, అభిమానులు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు.. షారుఖ్ ఇటీవల మూడు బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు..

షారుఖ్ ఖాన్ మూడు చిత్రాలకు పనిచేశాడు.. పఠాన్, జవాన్ మరియు డంకీ గత ఏడాది విడుదలయ్యాయి. అయితే తన తర్వాత చిత్రాన్ని ఇంకా ప్రకటించలేదు. ఇప్పుడు మరో సినిమాలో చేయబోతున్నట్లు ప్రకటించారు.. మార్చి లేదా ఏప్రిల్ లో ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందని చెప్పాడు. షారూఖ్ నటించిన డుంకీ బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయింది. పఠాన్ మరియు జవాన్ ప్రపంచవ్యాప్తంగా రూ. 2000 కోట్లు వసూలు చేసినప్పటికీ, డుంకీ ప్రారంభం అంత ఆశాజనకంగా లేదు. ఈ చిత్రం తొలిరోజు దేశీయంగా రూ.30 కోట్ల వసూళ్లను మాత్రమే సాధించింది..

ఇదిలా ఉండగా గత ఏడాది విడుదలై బాక్సాఫీస్ ను షేక్ చేసిన చిత్రం పఠాన్ కు సీక్వెల్ రాబోతుందని తెలుస్తుంది..వైఆర్‌ఎఫ్‌ (యశ్‌రాజ్‌ ఫిలింస్‌) స్పై యూనివర్స్‌లో భాగంగా సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో ఆదిత్యా చోప్రా ఈ సినిమాను నిర్మించారు.. ‘పఠాన్‌’ సినిమాకు సీక్వెల్‌గా ‘పఠాన్‌ 2’ తెరకెక్కించే పనిలో ఉన్నారట దర్శకుడు సిద్ధార్థ్‌ ఆనంద్‌.ఆల్రెడీ ‘పఠాన్‌ 2’ స్క్రిప్ట్‌ వర్క్‌ మొదలైందని, స్టోరీ బేసిక్‌ ఐడియాకు షారుక్‌ ఖాన్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారని, వైఆర్‌ఎఫ్‌ స్పై యూనిర్స్‌లో భాగంగానే ‘పఠాన్‌’ ఉంటుందని బాలీవుడ్‌ లో టాక్.. ఈ ఏడాది చివరిలో సినిమా ప్రారంభం కానుందని సమాచారం..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Latest Movies
  • latest news
  • movie updates
  • pathaan 2
  • Sharukh Khan

తాజావార్తలు

  • Donald Trump: హార్ముజ్‌ను తెరుస్తాం, చమురును వెల్లువలా పారిస్తాం..

  • Sajjala Ramakrishna Reddy: రాజధాని విషయంలో మాకు స్పష్టమైన వైఖరి ఉంది.. క్లారిటీ ఇచ్చిన సజ్జల

  • CSK vs PBKS: టాస్ గెలిచిన పంజాబ్.. చెపాక్‌లో గెలిచేదెవరు?

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Rabi Paddy Procurement: రైతులకు గుడ్‌న్యూస్.. రేపటి నుంచి రబీ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం

ట్రెండింగ్‌

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • Sesame Laddu: మల్టీ విటమిన్ టాబ్లెట్లు వద్దు.. ఈ ఒక్క ‘నువ్వుల లడ్డు’ ముద్దు..!

  • ప్రీమియం లుక్ బడ్జెట్ ధరలోనే.. మిలిటరీ గ్రేడ్ మన్నికతో కొత్త Redmi Note 15 SE 5G లాంచ్.. ఫీచర్స్, ధర వివరాలు ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions