Sharad Pawar: సీఎంపై సీరియస్ అయిన శరద్‌పవార్.. ‘నీకు మాట్లాడే రైట్ ఎక్కడిది?’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sharad Pawar: విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కన్నుమూయడంతో ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు సంభవిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎన్సీపీ రెండు వర్గాల విలీనంపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ చేసిన వ్యాఖ్యలపై ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా శరద్ పవార్ మాట్లాడుతూ.. ఇటీవల అజిత్ పవార్ వర్గం ఎన్సీపీలో విలీనం కావడంపై సీఎం చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. “పార్టీ విలీన చర్చలు అజిత్ పవార్‌కు, మా రాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్‌కు మధ్య గత రెండు నెలలుగా జరుగుతున్నాయి. ఈ అంతర్గత చర్చల్లో ముఖ్యమంత్రి ఎక్కడా పాల్గొనలేదు. అసలు సంబంధం లేని ఈ విషయంలో జోక్యం చేసుకునే హక్కు, మాట్లాడే అధికారం ఆయనకు ఎక్కడిది?” అని సీఎంను ప్రశ్నించారు.
READ ALSO: YS Jagan: పవన్ కళ్యాణ్ కూడా అసత్య ప్రచారం చేశారు.. ఫ్లెక్సీలు మాక్కూడా కట్టొచ్చు!
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
అజిత్ పవార్ అకాల మరణంతో తమ కుటుంబం తీరని విషాదంలో మునిగిపోయిందని శరద్ పవార్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాల గురించి చర్చించడం సరైన సమయం కాదని ఆయన పేర్కొన్నారు. ఈ క్లిష్ట సమయంలో పార్టీ కోసం శ్రమిస్తున్న కార్యకర్తలకు అండగా నిలవడమే తమ ముందున్న తక్షణ కర్తవ్యమని శరద్ పవార్ తెలిపారు. అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్ మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించడాన్ని ఆయన స్వాగతించారు.
READ ALSO: Chandrahass:’గుంజీ గుంజీ’ పాటపై విమర్శలకు చంద్రహాస్ రిప్లై.. ‘బరాబర్ సారీ చెప్పా’..
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!