Hardik Pandya – Natasa Stankovic: గత ఆరు నెలల నుంచి టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తన భార్య నటాషా మధ్య ఏం జరుగుతుందన్న విషయంపై సర్వర్త చర్చలు జరుగుతున్నాయి. వీరిద్దరూ ఎందుకు వేరువేరుగా ఉంటున్నారు..? టి20 ప్రపంచ కప్ టీమ్ ఇండియా గెలిచిన తర్వాత కూడా నటాషా హార్దిక్ కోసం ఎందుకు ఆలోచించలేదు..? అంటూ వీరిద్దరిపై అభిమానులు ఎన్నో ప్రశ్నలు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ఇకపోతే ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్…
Fake Love: వారిద్దరికీ ఎఫైర్ ఉండేది. అయితే ఆ యువకుడు తన ప్రియురాలిని బెదిరించి వేరే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. దీంతో ప్రియురాలు మనస్తాపానికి గురైంది. ఆమె ప్రేమికుడి వివాహాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించింది. కానీ ఆమె చేసిన ప్రయత్నాల వల్లనే ఘోరం జరిగింది.
బిగ్‌బాస్ సీజన్ 5 రన్నరప్‌గా నిలిచిన షణ్ముఖ్ జశ్వంత్‌తో బ్రేకప్ అవుతున్నట్లు న్యూఇయర్ రోజు దీప్తి సునయన ప్రకటించడంతో షన్నూ అభిమానులు షాక్ తిన్నారు. తమ ఐదేళ్ల బంధానికి ముగింపు పలుకున్నట్లు దీప్తి సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ నేపథ్యంలో బ్రేకప్‌పై షణ్ముఖ్ స్పందించాడు. దీప్తికి బ్రేకప్ నిర్ణయం తీసుకోవడానికి అన్ని హక్కులు ఉన్నాయని షన్నూ స్పష్టం చేశాడు. దీప్తి తన వల్ల ఇప్పటివరకు చాలా ఇబ్బందులు ఎదుర్కొందని.. ఆమె సంతోషంగా, ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నట్లు…
ప్రేమికుల మధ్య విభేదాలు వచ్చినప్పుడు, వారి మధ్య ప్రేమ విఫలమైనప్పుడు, ఒకరిపై మరొకరు విశ్వాసం కోల్పోయినప్పుడు లవ్‌లో బ్రేకప్ వస్తుంది. అయితే చాలా మందికి బ్రేకప్ నుంచి బయటపడటం అనేది నరకంగా ఉంటుంది. ఒక్కోసారి బ్రేకప్ అయిన వ్యక్తికి ఇంకా రిలేషన్ కొనసాగించాలని కొందరు భావిస్తారు. ఇంకా వారితో స్నేహంగా ఉండాలని అనుకుంటారు. కానీ అలా చేయకూడదు. ఆ వ్యక్తితో మీ రిలేషన్‌షిప్ వదిలేసి బయటకు రావాలి. అప్పుడే మీ జీవితంలో మీరు అనుకున్నది సాధిస్తారు. అయితే…