Shakib Al Hasan: పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి దిగుతున్న బంగ్లా కెప్టెన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shakib Al Hasan to contest in Bangladesh Elections 2024: బంగ్లాదేశ్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్ కొత్త కెరీర్ ప్రారంభించబోతున్నాడు. షకీబ్ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నాడు. జనవరిలో జరిగే బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో షకీబ్ పోటీ చేయనున్నాడు. ప్రస్తుతం అధికారంలో ఉన్న అవామీ లీగ్ తరఫున తన స్వస్థలమైన మగురా–1 నియోజకవర్గం నుంచి షకీబ్ పోటీ చేస్తున్నాడు. అవామీ లీగ్ నుంచి షకీబ్‌కు టికెట్ కూడా ఖరారైంది. జనవరి 7న బంగ్లాదేశ్‌లో ఎన్నికలు జరగనున్నాయి.
అవామీ లీగ్ జాయింట్ సెక్రటరీ జనరల్ బహౌద్దీన్ నాసిమ్ బంగ్లాదేశ్‌లోని యువ తరంలో షకీబ్ అల్ హసన్‌కు ఉన్న భారీ ప్రజాదరణపై స్పందించారు. ‘షకీబ్ ఒక సెలబ్రిటీ. దేశ యువతలో మంచి పాపులారిటీని కలిగి ఉన్నాడు. క్రికెట్ మాదిరి రాజకీయాల్లో కూడా రాణిస్తాడని నమ్మకం ఉంది’ అని నాసిమ్ పేర్కొన్నారు.
Also Read
- AP Municipality Reservations 2026: మున్సిపల్ ఎన్నికలకు కీలక అప్డేట్.. 106 పట్టణాలకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే!
- India Retail Inflation Rises: సామాన్యులకు ధరల సెగ.. సెప్టెంబర్‌లో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..
- Hyderabadi Dalcha Recipe: అన్నంలోకి అదిరిపోయే సైడ్ డిష్.. ఇంట్లోనే అసలైన హైదరాబాదీ దాల్చా..
- Srisailam Reservoir: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శ్రీశైలం జలాశయం.. దేశంలోనే తొలి ప్రాజెక్టుగా గుర్తింపు
Also Read: IND vs AUS: ఆస్ట్రేలియాతో మూడో టీ20.. సిరీస్‌పై భారత్ కన్ను! తిలక్‌కు చివరి అవకాశం
ప్రపంచకప్ 2023లో షకీబ్ అల్ హసన్ వేలికి గాయం కాగా.. ప్రస్తుతం అతడు చికిత్స తీసుకుంటున్నాడు. షకీబ్ మళ్లీ ఎప్పుడు మైదానంలోకి దిగుతాడనేదానిపై స్పష్టత లేదు. ఎన్నికల్లో బిజీగా ఉండే నేపథ్యంలో త్వరలో న్యూజిలాండ్‌తో జరిగే సిరీస్‌లకు షకీబ్ అందుబాటులో ఉండే అవకాశం లేదు. మూడు ఫార్మాట్‌లో కలిపి బంగ్లా తరఫున 430 మ్యాచ్‌లు ఆడిన షకీబ్.. 14406 పరుగులు, 690 వికెట్లు పడగొట్టాడు. ప్రపంచ అత్యుత్తమ ఆల్‌రౌండర్లలో ఒకడిగా షకీబ్ గుర్తింపు తెచ్చుకున్నాడు.
తాజావార్తలు
-
Jr. Doctors Protest : నెలకు రూ.5 వేలేనా? వైద్యుల ఆందోళన.. సిరిసిల్లలో ఓపీ బంద్.!
-
AP Municipality Reservations 2026: మున్సిపల్ ఎన్నికలకు కీలక అప్డేట్.. 106 పట్టణాలకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే!
-
Bloody Romeo: నాని ‘బ్లడీ రోమియో’.. షూటింగ్ డేట్ ఫిక్స్!
-
Volvo EX90 India Launch: భారత్‌లో Volvo EX90 లాంచ్.. ధర రూ.1.26 కోట్లు, రేంజ్ 625 కి.మీ.!
-
India Retail Inflation Rises: సామాన్యులకు ధరల సెగ.. సెప్టెంబర్‌లో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!