Shabbir Aali: కేటీఆర్ కు మైనార్టీ డిక్లరేషన్ పై మాట్లాడే హక్కు లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు దూకుడుగా ప్రచారం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే అన్ని వర్గాలను తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా 6 గ్యారెంటీల పేరుతో ప్రచారం చేస్తుంది. అయితే, కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే యూత్ డిక్లరేషన్, మహిళా డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్ తో పలు హామీలు ఇచ్చింది. ఇక, మైనారిటీల అభివృద్ధి, సంక్షేమం కోసం తాము చేయబోయే పనులను తెలియజేస్తూ.. మైనార్టీ డిక్లరేషన్ ను తెచ్చింది. ఈ డిక్లరేషన్ పై మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు.
Read Also: Deputy CM Amjad Basha: చరిత్ర సృష్టించటం జగన్ వల్లే సాధ్యం.. జగన్ అంటే ఒక బ్రాండ్
Also Read
- Delhi: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కూలిన మూడు అంతస్తుల బిల్డింగ్
- SIR Protest: ఢిల్లీలో ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద నిరసనకు రాహుల్ గాంధీ, విపక్షాలు సిద్ధం!
- Rahul Gandhi: ‘నా లక్ష్యం 100 ఎఫ్ఐఆర్లు’.. ఈసీకి వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతుందన్న రాహుల్‌గాంధీ
- India Womens Squad: జింబాబ్వేతో టీ20, వన్డే సిరీస్‌లు.. భారత మహిళా జట్టును ప్రకటించిన బీసీసీఐ..
బీజేపీతో కలిసి కాంగ్రెస్ మైనారిటీ డిక్లరేషన్ ను ఏర్పాటు చేసిందనీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఇక, కేటీఆర్ మైనారిటీ డిక్లరేషన్ పై చేసిన వాఖ్యల షబ్బీర్ అలీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా NTVతో మాజీ మంత్రి షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. మైనారిటీ రిజర్వేషన్ల పై కేటీఆర్ అవగాహన లేకుండా మాట్లాడారు.. కేటీఆర్ కు మైనార్టీ డిక్లరేషన్ పై మాట్లాడే హక్కు లేదు అని ఆయన మండిపడ్డారు.
Read Also: Fake Job Racket: ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తున్న అంతర్ రాష్ట్ర ముఠా గుట్టు
బీఆర్ఎస్- బీజేపీ పార్టీలు ఒక్కటే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో కేసీఆర్ ఒప్పందం చేసుకున్నారు అని మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఆరోపణలు గుప్పించారు. బీఆర్ఎస్ పార్టీ మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్ ఇచ్చి.. కాంగ్రెస్ డిక్లరేషన్ పై మాట్లాడాల అంటూ ఆయన మండిపడ్డారు. కేటీఆర్ కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు… కొన్ని ఈక్వేషన్ల వల్లే నిజామాబాద్ జిల్లాలో బీసీలకు టికెట్ ఇవ్వలేదు అని షబ్బీర్ అలీ చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Jim Jim Thara: లీకై వైరల్ అయిన ‘జిమ్ జిమ్ తార’ పాట వెనుక అసలు గుట్టు ఇదే!
-
Delhi: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కూలిన మూడు అంతస్తుల బిల్డింగ్
-
Chiranjeevi: మెగాస్టార్‌కు కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ కథ నరేషన్.. కానీ హోల్డ్?
-
SIR Protest: ఢిల్లీలో ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద నిరసనకు రాహుల్ గాంధీ, విపక్షాలు సిద్ధం!
-
Rahul Gandhi: ‘నా లక్ష్యం 100 ఎఫ్ఐఆర్లు’.. ఈసీకి వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతుందన్న రాహుల్‌గాంధీ
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!