ISIS leader: ఐసిస్ సీనియర్ నాయకుడు బిలాల్-అల్-సుదానీ హతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ISIS leader: ఉత్తర సోమాలియాలో యూఎస్ కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) సీనియర్ వ్యక్తి బిలాల్-అల్-సుడానీని హతమార్చిందని యూఎస్ డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్ గురువారం ఒక ప్రకటనలో ధ్రువీకరించారు. అధ్యక్షుడు జో బిడెన్ ఆదేశాల మేరకు అమెరికా జరిపిన దాడి ఆపరేషన్‌లో అనేక మంది ఇతర ఐసిస్ సభ్యులను ఈ ఆపరేషన్‌లో హతమయ్యారని వెల్లడించారు. ఈ ఆపరేషన్‌లో పౌరులెవరూ గాయపడలేదని ప్రకటించారు.
జనవరి 25న ప్రెసిడెంట్ జో బిడెన్ ఆదేశాల మేరకు అమెరికా మిలిటరీ ఉత్తర సోమాలియాలో ఒక దాడి ఆపరేషన్ నిర్వహించింది. దీని ఫలితంగా సోమాలియాలోని ఐసిస్ నాయకుడు బిలాల్-అల్-సుడానీతో సహా అనేక మంది ఐసిస్ సభ్యులు మరణించారు. ఐసిస్ గ్లోబల్ నెట్వర్క్. ఆఫ్రికాలో పెరుగుతున్న ఐసిస్ ఉనికిని పెంపొందించడానికి, ఆఫ్ఘనిస్తాన్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా గ్రూప్ కార్యకలాపాలకు నిధులు సమకూర్చడానికి అల్-సుడానీ ముఖ్య పాత్ర వహించాడని యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ అధికారిక ప్రకటనను విడుదల చేసింది.
Also Read
- Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో శ్వేతార్క గణపతి కల్యాణం.. భక్తులతో కిక్కిరిసిన ఎన్టీఆర్ స్టేడియం
- Dhoni Jersey: ధోనికి సీఎస్కే అరుదైన గౌరవం.. ఐకానిక్ నంబర్ 7 జెర్సీ రిటైర్..
- Ind Vs NZ: వెల్లింగ్టన్ టెస్టుకు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ.. ఫీజులో 35 శాతం కోత..
- Uttam Kumar Reddy : నీటి హక్కులపై వెనక్కి తగ్గేది లేదు.. బీఆర్ఎస్పై ఉత్తమ్ ఫైర్
Fake Documents Mafia: 40 ఎకరాలు.. ఐదు కోట్లు..నకిలీ డాక్యుమెంట్ల మాఫియా గుట్టురట్టు
గత ఏడాది అమెరికా దళాలు సిరియాలో వైమానిక దాడిని నిర్వహించాయి. దీని ఫలితంగా ఇద్దరు సీనియర్ ఐసిస్ వ్యక్తులు మరణించారు. ముఖ్యంగా, సోమాలియాలో ఇప్పటి వరకు, సైనిక కార్యకలాపాలు ఈ ప్రాంతంలో ఆధిపత్య మిలిటెంట్ గ్రూప్ అయిన అల్-షబాబ్ ఫైటర్లపై మాత్రమే శ్రద్ధ చూపాయి.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో నేడు విశేష ఘట్టం.. శ్వేతార్క గణపతి కల్యాణం
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో శ్వేతార్క గణపతి కల్యాణం.. భక్తులతో కిక్కిరిసిన ఎన్టీఆర్ స్టేడియం
-
Leopard Spotted : తండాలో చిరుత కలకలం.. బర్రె దూడను చంపి తినేసిన వైనం!
-
Dhoni Jersey: ధోనికి సీఎస్కే అరుదైన గౌరవం.. ఐకానిక్ నంబర్ 7 జెర్సీ రిటైర్..
-
Aakasamlo Oka Tara: స్టార్ హీరోయిన్లను కాదని ఆమెనే ఎందుకు తీసుకున్నామంటే? అసలు విషయం చెప్పిన పవన్ సాధినేని!
-
ఆ పుస్తకం చదివాకే Aakasamlo Oka Tara కథ పుట్టింది.. డైరెక్టర్ పవన్ సాధినేని ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..