IAS Srinivasa Raju took VRS: వీఆర్ఎస్ తీసుకున్న సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ శ్రీనివాసరాజు.. కారణం అదేనా..?
- వీఆర్ఎస్ తీసుకున్న సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీనివాస రాజు..
- కొద్దిరోజుల క్రితం వీఆర్ఎస్ కోసం దరఖాస్తు.. ఆమోదించిన సీఎస్ప్ర నీరబ్..
- టీటీడీ ఈవో పోస్టింగ్ ఆశించారట శ్రీనివాస రాజు..!
- టీటీడీ ఈవోగా సీనియర్ ఐఏఎస్ అధికారి శ్యామలరావును నియమించిన సర్కార్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IAS Srinivasa Raju took VRS: వీఆర్ఎస్ తీసుకున్నారు సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీనివాస రాజు.. కొద్దిరోజుల క్రితం వీఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నారు శ్రీనివాస రాజు.. అయితే, శ్రీనివాస్ రాజు దరఖాస్తుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ ఆమోదం తెలిపారు.. కాగా, టీటీడీ ఈవో పోస్టింగ్ ఆశించారట శ్రీనివాస రాజు.. కానీ, ఏపీ ప్రభుత్వం టీటీడీ ఈవోగా సీనియర్ ఐఏఎస్ అధికారి శ్యామలరావును నియమించింది.. దీంతో.. ఆయన వీఆర్ఎస్‌కు దరఖాస్తు చేసుకున్నట్టుగా తెలుస్తోంది.. కొద్ది రోజుల క్రితమే తెలంగాణ నుంచి రిలీవై ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేసిన శ్రీనివాసరాజు.. నాలుగేళ్ల పాటు తెలంగాణలో విధులు నిర్వహించారు.. తెలంగాణలో రహదారులు భవనాలశాఖ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వహించారు. ఇక, డిప్యూటేషన్ ముగియడంతో తిరిగి ఏపీ ప్రభుత్వానికి రిపోర్టు చేశారు. గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం జేఈవోగా శ్రీనివాసరాజు సుదీర్ఘకాలం పనిచేశారు. వరుసగా తొమ్మిదేళ్ల పాటు టీటీడీ జేఈవోగా వ్యవహరించారు.
Read Also: T20 World Cup 2024: నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్.. ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ ఛీటింగ్..
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!