Seema Haider: 11 నెలల క్రితం ఒక ఆడపిల్లకు జన్మనిచ్చిన సీమా హైదర్.. ఆరోసారి తల్లైంది..
- సీమా హైదర్ ఆరోసారి తల్లైంది
- పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది
- సీమా 11 నెలల క్రితం ఒక కుమార్తెకు జన్మనిచ్చింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్తాన్ నుండి భారత్ కి వలస వచ్చిన సీమా హైదర్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఆమె గ్రేటర్ నోయిడాలోని ఓ ఆసుపత్రిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆమె ఆరవ బిడ్డకు తల్లి అయ్యింది. తల్లి, నవజాత శిశువు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత, సీమ తన భర్త సచిన్ మీనాతో కలిసి రబుపురలోని ఇంటికి చేరుకున్నారు. కొడుకు పుట్టడంతో కుటుంబంలో ఆనందం వెల్లువిరిసింది. సీమా 2023 నుండి గ్రేటర్ నోయిడాలోని రబుపురాలో సచిన్ మీనాతో నివసిస్తోంది. సీమా 11 నెలల క్రితం ఒక కుమార్తెకు జన్మనిచ్చింది. ఆమెకు పాకిస్తానీ భర్త గులాం హైదర్ ద్వారా నలుగురు పిల్లలు ఉన్నారు. సచిన్ మీనాతో ఇది ఆమెకు రెండవ సంతానం.
Also Read:Mohan Babu: మోహన్‌బాబు క్వాష్ పిటిషన్.. హైకోర్టు కీలక ఆదేశాలు..
Also Read
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
- Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
- Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
- Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
సీమా, గులాం హైదర్ 2014లో వివాహం చేసుకున్నారు. 2019లో, గులాం హైదర్ తన భార్య సీమా, వారి పిల్లలను కరాచీలో వదిలి దుబాయ్ వెళ్లారు. ఈ సమయంలో, సీమా PUBG ఆడుతున్నప్పుడు నోయిడాకు చెందిన సచిన్ మీనాతో ఆన్‌లైన్‌లో పరిచయం అయ్యారు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ తర్వాత తన పిల్లలను తీసుకుని సచిన్ తో కలిసి జీవించేందుకు భారత్ కు వచ్చింది. జూలై 3, 2023న, పోలీసులు సీమా, సచిన్‌లను హర్యానాలోని బల్లభ్‌గఢ్‌లో అదుపులోకి తీసుకున్నారు. తరువాత కోర్టు వారికి బెయిల్ మంజూరు చేసింది. సీమా భారత పౌరసత్వం కోసం రాష్ట్రపతికి దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
-
Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి ‘రామోజీ గ్రూప్’.. ‘తెల్ల కాగితం’తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
-
Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
-
Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
-
Suma : నా స్క్రిప్ట్ లోనే దాచిపెట్టి దొంగదెబ్బ తీశారు! రాజమౌళి మాటలతో యాంకర్ సుమ ఎమోషనల్
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!