The Goat : విజయ్ ‘ది గోట్ ‘ మూవీ నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్..
- విజయ్ 'ది గోట్ ' మూవీ నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్
- ఆకట్టుకుంటున్న యువన్ శంకర్ రాజా మ్యూజిక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
The Goat : కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ది గోట్ (The Greatest OF All Time ). ఈ సినిమాను కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాను ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్ బ్యానర్‌పై కల్పతి ఎస్ అఘోరం ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే ఈ సినిమాలో ప్రశాంత్, ప్రభుదేవా, స్నేహ, లైలా, యోగిబాబు మిక్ మోహన్, జయరాం, కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లింప్సె ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.
Read Also :Indian 2 : శంకర్ ‘ఇండియన్ 2’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్..
Also Read
- POK: పాక్ ఆక్రమిత కాశ్మీర్లో తిరుగుబాటు.. ఆర్మీ కాల్పుల్లో 30 మంది బలి..
- Tamil Nadu: విజయ్ ప్రభుత్వానికి మద్దతిచ్చిన 21 మంది ఎమ్మెల్యేలకు బిగ్ రిలీఫ్.. ఏం జరిగిందంటే?
- India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
- Nara Lokesh: అదనంగా రూ.25 లక్షలు.. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తాం!
ఇదిలా ఉంటే శనివారం దళపతి విజయ్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఈ చిత్రం నుండి పవర్ఫుల్ గ్లింప్స్ ను విడుదల చేసారు.డైలాగ్స్ లేకుండా కేవలం యాక్షన్ సీక్వెన్స్ తో కూడిన గ్లింప్సె రిలీజ్ చేయగా మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ సెకండ్ సింగిల్ అయిన ‘చిన్నచిన్నకంగాళ్’ అనే సాంగ్‌ను విడుదల చేశారు. ఫ్యామిలీ ఎమోషన్స్ సాగే ఈ పాటను కబిలన్ వైరముత్తు రచించగా విజయ్‌తో పాటు యువన్ శంకర్ రాజా, రాజా భవతరిని కలిసి పాడారు.ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందించాడు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.ఈ సినిమాలో విజయ్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్న విషయం తెలిసిందే.తాజాగా రిలీజ్ చేసిన గ్లింప్సె లో ఓల్డ్ లుక్ లో ,అలాగే యంగ్ లుక్ లో కనిపించి అదరగొట్టాడు.
తాజావార్తలు
-
SYG: రంగంలోకి దిగిన టాలెంటెడ్ బాలీవుడ్ స్టార్!
-
Peddi South Vs North: “దీపికా బికినీలు, మృణాల్ స్కిన్ షోలు మీకు ఓకేనా?”
-
Sunny Leone: అడ్డంగా బుక్కైన సన్నీలియోన్.. రంగంలోకి దిగిన సీఐడీ! అసలేం జరిగిందంటే..
-
POK: పాక్ ఆక్రమిత కాశ్మీర్లో తిరుగుబాటు.. ఆర్మీ కాల్పుల్లో 30 మంది బలి..
-
Tamil Nadu: విజయ్ ప్రభుత్వానికి మద్దతిచ్చిన 21 మంది ఎమ్మెల్యేలకు బిగ్ రిలీఫ్.. ఏం జరిగిందంటే?
ట్రెండింగ్
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!