Indian 2 : శంకర్ ‘ఇండియన్ 2’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్..
- ఇండియన్ 2 ట్రైలర్ అప్డేట్ వైరల్
- ఆకట్టుకుంటున్న స్పెషల్ పోస్టర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian 2 : విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ “ఇండియన్ 2 “. తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను గ్రాండ్ గా తెరకెక్కించారు.ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ మరియు రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్ పై ఉదయనిధి స్టాలిన్ మరియు సుభాస్కరన్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ “ఇండియన్” సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కింది.ఈ సినిమాలో సిద్దార్థ్ ,రకుల్ ప్రీత్ సింగ్ ,ప్రియా భవాని శంకర్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.అలాగే ఎస్.జె.సూర్య ,బాబీ సింహ,సముద్రఖని వంటి తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
Read Also :Raviteja : ఓవర్ చేయకు రోయ్.. నీ దిష్టే తగిలేలా వుంది..
Also Read
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
ఈ సినిమాను మేకర్స్ జులై 12 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.ఈ సినిమా నుండి మేకర్స్ ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్ ,గ్లింప్సె ,సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.ప్రస్తుతం ఈ సినిమాకు అనుకున్న స్థాయిలో బజ్ క్రియేట్ అవ్వడం లేదు.ఈ సినిమాకు హైప్ వచ్చేలా భారీగా ప్రమోట్ చేయాలనీ చిత్ర యూనిట్ భావిస్తుంది.అందులో భాగంగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేయనున్నారు.తాజాగా ఈ మూవీ మేకర్స్ ట్రైలర్ అప్డేట్ ని ఇచ్చారు.ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స్ జూన్ 25 న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.ఈ సందర్భంగా ఓ పోస్టర్ ను కూడా రిలీజ్ చేసారు.ఈ పోస్టర్ లో సేనాపతి అమెరికా నుండి ఇండియాకు తిరిగి వస్తున్నట్లుగా వుంది.ప్రస్తుతం ఈ పోస్టర్ బాగా వైరల్ అవుతుంది.
Step into the grandeur with SENAPATHY!
The INDIAN-2 Trailer is releasing on June 25th, 2024.#Indian2 🇮🇳 Ulaganayagan #Bharateeyudu2 🇮🇳 #Hindustani2 🇮🇳 #ZeroTolerance #Indian2On12thJuly pic.twitter.com/oOGXOZO9ev— P V R C i n e m a s (@_PVRCinemas) June 23, 2024
- Tags
- #kamalhasan
- #shanakar
- Indian-2
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
-
OTR: నారాయణ్ ఖేడ్లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!