IND vs AUS: ముగిసిన రెండో రోజు ఆట.. ఆస్ట్రేలియా భారీ స్కోరు
- ముగిసిన రెండో రోజు ఆట
- ఆస్ట్రేలియా స్కోరు 405/7
- క్రీజులో అలెక్స్ కేరీ (45), మిచెల్ స్టార్క్ (7)
- ట్రావిస్ హెడ్ (152), స్టీవ్ స్మిత్ (101) సెంచరీలు
- భారత బౌలర్ బుమ్రాకు ఐదు వికెట్స్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు బ్రిస్బేన్‌లో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ఆతిధ్య జట్టు ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా జట్టు భారీ స్కోరు చేసింది. 7 వికెట్లు కోల్పోయి 405 పరుగులు చేసింది. ఆసీస్ బ్యాటర్లలో ట్రావిస్ హెడ్ (152), స్టీవ్ స్మిత్ (101) సెంచరీలతో అదరగొట్టారు. ఈ క్రమంలో.. ఆసీస్ భారీ స్కోరు చేసింది. రెండో రోజు తొలి సెషన్ లో భారత్ ఆధిపత్యం చెలాయిస్తే.. రెండో సెషన్ మొత్తం ఆస్ట్రేలియాదే కొనసాగింది. ఈ ఇద్దరి బ్యాటర్లను పెవిలియన్ కు పంపేందుకు భారత బౌలర్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.
Read Also: Allu Arjun-Sonu Sood: అల్లు అర్జున్ అరెస్ట్‌పై స్పందించిన సోనూసూద్.. ఏమన్నారంటే?
Also Read
ట్రావిస్ హెడ్ మరోసారి టీమిండియాకు తలనొప్పిగా మారాడు. బ్రిస్బేన్ టెస్టు రెండో రోజు రెండో సెషన్‌లో సెంచరీ చేసి భారత్‌పై ఒత్తిడి పెంచాడు. భారత్‌పై టెస్టు క్రికెట్‌లో ఇప్పటి వరకు మూడు సెంచరీలు సాధించాడు. పింక్ బాల్ టెస్టులో సెంచరీ కూడా సాధించాడు. ప్రస్తుతం క్రీజులో అలెక్స్ కేరీ (45*), మిచెల్ స్టార్క్ (7*) ఉన్నారు. భారత బౌలర్లలో బుమ్రా మరోసారి చెలరేగాడు. బౌలింగ్ లో 5 వికెట్లు పడగొట్టాడు. మిగతా బౌలర్లు వికెట్లు తీయనప్పటికీ.. బుమ్రా వికెట్ల కోసం పోరాడుతూనే ఉన్నాడు. తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డికి ఒక వికెట్ దక్కగా.. మహమ్మద్ సిరాజ్ ఒక వికెట్ పడగొట్టాడు.
తాజావార్తలు
-
రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
-
Yogi Adityanath: హమీద్ అన్సారీ ‘హిందూ’ వ్యాఖ్యలపై యోగి ఘాటు కౌంటర్
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్..
-
Asaduddin Owaisi: ‘బీజేపీని ఆపాలంటే మాతో మాట్లాడండి’.. యూపీలో ఓవైసీ ఆఫర్..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!