SCO Summit 2024: పాకిస్తాన్‌లో మార్నింగ్ వాక్ చేస్తున్న భారతదేశ విదేశాంగ మంత్రి.. ఫోటో వైరల్
- షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్ (SCO సమ్మిట్ 2024)లో.
- పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్ చేరుకున్న భారతదేశ విదేశాంగ మంత్రి.
- దేశాల సహచరులతో మార్నింగ్ వాక్ అంటూ ఫోటో.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SCO Summit 2024: షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్ (SCO సమ్మిట్ 2024)లో పాల్గొనడానికి భారతదేశ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్ చేరుకున్నారు. వివిధ దేశాల ప్రతినిధులతో అధికారిక సమావేశాలతో పాటు జైశంకర్ ఖాళీ సమయాన్ని అక్కడే ఎంజాయ్ చేస్తున్నారు. జైశంకర్ బుధవారం (16 అక్టోబర్ 2024) ఉదయం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో ఓ చిత్రాన్ని పంచుకున్నారు. X లో ఫోటోను పంచుకుంటూ, “మా హైకమిషన్ ప్రాంగణంలో భారత్-పాకిస్తాన్ దేశాల సహచరులతో మార్నింగ్ వాక్” అంటూ రాసుకొచ్చారు.
Womens T20 World cup 2024: టీ20 ప్రపంచకప్ 2024లో సెమీ-ఫైనల్‌కు చేరుకున్న జట్లు ఇవే..
Also Read
- IRCTC Scam Case: లాలూ కుటుంబానికి బిగ్ షాక్.. ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ..
- China: షిప్‌యార్డులో భారీ అగ్నిప్రమాదం.. విదేశీ కార్గో నౌకలో 20 మంది మృతి
- Karnataka: ఇకపై వందేమాతరంలో రెండు చరణాలే పాడండి.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
- CM Chandrababu : కలెక్టర్లకు చంద్రబాబు బిగ్ టార్గెట్.. న్యూ ఏజ్ గవర్నెన్స్‌పై ఫోకస్
ఇకపోతే నేడు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సమ్మిట్ 2024 రెండవ రోజు పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ పాకిస్తాన్ లోని జిన్నా కన్వెన్షన్ సెంటర్‌లో స్వాగత ప్రసంగం చేస్తారు. కార్యక్రమం గ్రూప్ ఫోటోతో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ప్రధాని షరీఫ్ ప్రారంభోపన్యాసం చేస్తారు. షెహబాజ్ షరీఫ్ స్వాగత ప్రసంగం తర్వాత, సెషన్‌లో పలు పత్రాలపై సంతకాలు జరుగుతాయి. ఆ తర్వాత పాకిస్తాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్, SCO సెక్రటరీ జనరల్ జాంగ్ మింగ్ మీడియాతో ప్రసంగిస్తారు. ఈ సెషన్ తర్వాత పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అధికారిక లంచ్‌ను ఏర్పాటు చేయనున్నారు.
IPPB Recruitment 2024: ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్‌లో GDS డైరెక్ట్ రిక్రూట్‌మెంట్
ఇకపోతే ఈ సదస్సులో భారతదేశం, చైనా, రష్యా, బెలారస్, కజకిస్తాన్, కిర్గిజ్స్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్థాన్ ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. వీరితోపాటు ఇరాన్ మొదటి ఉపాధ్యక్షుడు, మంగోలియా ప్రధాని పాల్గొన్నారు. మంత్రివర్గం డిప్యూటీ చైర్మన్, తుర్క్‌మెనిస్తాన్ విదేశాంగ మంత్రి కూడా ప్రత్యేక అతిథులుగా పాల్గొంటారు. పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకారం.. నేటి సెషన్‌లో ఆర్థిక సహకారం, వాణిజ్యం, పర్యావరణ సమస్యలు ఇంకా సామాజిక-సాంస్కృతిక సంబంధాలపై చర్చ జరుగుతుంది.
A morning walk together with colleagues of Team @IndiainPakistan in our High Commission campus. pic.twitter.com/GrdYUodWKC
— Dr. S. Jaishankar (@DrSJaishankar) October 16, 2024
తాజావార్తలు
-
1980s Trend : 1980s ట్రెండ్ పేరుతో ఫేక్ యాప్స్.. నెటిజన్లకు సైబర్ కేటుగాళ్ల టార్గెట్
-
IRCTC Scam Case: లాలూ కుటుంబానికి బిగ్ షాక్.. ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ..
-
CM Chandrababu : వచ్చే కాన్ఫరెన్స్ నాటికి 100 శాతం కనెక్టివిటీ ఉండాల్సిందే
-
China: షిప్‌యార్డులో భారీ అగ్నిప్రమాదం.. విదేశీ కార్గో నౌకలో 20 మంది మృతి
-
Karnataka: ఇకపై వందేమాతరంలో రెండు చరణాలే పాడండి.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?