JP Nadda: బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాకు తప్పిన ప్రమాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JP Nadda: బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాకు తృటిలో ప్రమాదం తప్పింది. పుణెలోని ఓ వినాయక మండపంలో దర్శనానికి వెళ్లిన సమయంలో ఆలయ మండపం పైభాగంలో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. జేపీ నడ్డా ఆర్తి కోసం వచ్చిన సమయంలో సానే గురూజీ తరుణ్ మిత్ర మండల్ వినాయక మండపం పైభాగంలో మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో వెంటనే జేపీ నడ్డాను సెక్యూరిటీ సిబ్బంది బయటకు తీసుకెళ్లడంతో ప్రమాదం తప్పింది.
Also Read: ISRO Chief: రాకెట్లలో ఉపయోగించే విడిభాగాలు భారత్‌కు చెందినవే..
Also Read
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
- RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
- Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
- Shreyas Iyer: లేడీ ఫ్యాన్‌కు శ్రేయస్ అయ్యర్ క్షమాపణలు.. ‘బెస్ట్ ఇన్నింగ్స్ గిఫ్ట్‌గా ఇస్తా’..
ఉజ్జయిని మహాకాళ్ టెంపుల్ మోడల్లో సానే గురూజీ తరుణ్ మండల్ రూపొందించిన ఈ గణపతి పండల్ పైభాగంలో మంటలు చెలరేగడంతో నడ్డా ఆరతిని సగంలోనే వదిలేసి బయటకు రావాల్సి వచ్చింది. అయితే వర్షం రావడంతో నిమిషాల వ్యవధిలోనే మంటలు ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది. టపాసులు పేలుస్తుండగా నిప్పురవ్వలు ఎగిసి పడడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 GOAT: 8 మంది దిగ్గజాల్లో రోహిత్ ఊసేలేదు.. కింగ్ కోహ్లీకి షాక్.. టీ20 క్రికెట్ ‘గోట్’గా మనోడే!
-
Shreyas Iyer: లేడీ ఫ్యాన్‌కు శ్రేయస్ అయ్యర్ క్షమాపణలు.. ‘బెస్ట్ ఇన్నింగ్స్ గిఫ్ట్‌గా ఇస్తా’..
ట్రెండింగ్
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!