Samyuktha Menon: 45 డిగ్రీల వేడిలో షూటింగ్.. సంయుక్త మీనన్ ఎమోషనల్ పోస్ట్ వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ సక్సెస్ ఫుల్ హీరోయిన్ సంయుక్త మీనన్ ప్రస్తుతం తన తదుపరి చిత్రం ‘బ్లాక్ గోల్డ్’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే, తాజాగా ముగిసిన మంచిర్యాల షెడ్యూల్లో ఎదురైన చేదు అనుభవాలను, తన టీమ్ పడ్డ కష్టాన్ని తలుచుకుంటూ సంయుక్త సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. సినిమా గ్లామర్ వెనుక ఎంతటి కష్టం ఉంటుందో సంయుక్త మాటల్లో స్పష్టమైంది.
Also Read : Sundeep Kishan: సందీప్ కిషన్ ‘పవర్ పేట’ షురూ.. అదిరిపోయే టైటిల్ పోస్టర్ అవుట్!
Also Read
- Rohit Sharma: రోహిత్ శర్మ రిటైర్మెంట్కు బ్రేక్..! హిట్‌మ్యాన్‌కు మరో అవకాశం
- Team India: బ్రిటీషర్ల గడ్డపై స్వాతంత్య్ర దినోత్సవం.. లండన్‌లో జెండా ఎగరేసిన విరాట్ కోహ్లీ.. గుర్తుందా?
- Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన 'నెయ్యి'ని తయారు చేయండి ఇలా..!
- 20 Lakh Jobs in AP: 20 లక్షల ఉద్యోగాలే లక్ష్యం.. పెట్టుబడులకు ఏపీ గమ్యస్థానం.. యువతకు సీఎం భరోసా
‘మంచిర్యాల మమ్మల్ని అన్ని విధాలా పరీక్షించింది. 40 నుంచి 45 డిగ్రీల మండుతున్న ఉష్ణోగ్రతల మధ్య పని చేయడం మామూలు సవాలు కాదు. వేడి, అలసట మమ్మల్ని వేధించినా.. మా టీమ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. అంకితభావంతో అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు’ అని సంయుక్త కొనియాడారు. డీహైడ్రేషన్ బారిన పడకుండా తన పర్సనల్ టీమ్ తీసుకున్న జాగ్రత్తలు, దర్శకుడు యోగి ఇచ్చిన ధైర్యం వల్లే తాను ఆ ఎండలను తట్టుకోగలిగానని ఆమె పేర్కొన్నారు. శారీరకంగా, మానసికగా ఎంతో సవాలుతో కూడుకున్న ఈ షెడ్యూల్ పూర్తి కావడంతో సంయుక్త నేరుగా తిరుపతి చేరుకున్నారు.
తిరుమల వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకున్న ఆమె.. తనకు అండగా నిలిచిన నిహారిక, పార్ధులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎంత ఎనర్జీతో షూటింగ్‌కు వెళ్లానో, అంతే ఎనర్జీతో తిరిగి వస్తున్నానని చెబుతూ తిరుమల కొండపై దిగిన ఫోటోలను షేర్ చేశారు. అయితే ఈ మూవీ సింగరేణి నేపథ్యంలో లేదా బొగ్గు గనుల బ్యాక్‌డ్రాప్‌లో ‘బ్లాక్ గోల్డ్’ కథ సాగనుందని సమాచారం. అందుకే మంచిర్యాల వంటి ప్రాంతాల్లో ఈ కఠినమైన షెడ్యూల్స్ ప్లాన్ చేశారు. సంయుక్త పడుతున్న ఈ కష్టం చూస్తుంటే, ఈ సినిమా కూడా ఆమె కెరీర్లో మరో హిట్ అవ్వడం ఖాయమని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.
తాజావార్తలు
-
Mahindra BE 6 SPORTEQ: మహీంద్రా BE6 స్పోర్టెక్ ఎలక్ట్రిక్ SUV విడుదల.. 683KM రేంజ్, Gemini AIతో అదిరిపోయే ఫీచర్లు
-
Saira Banu First Look: ముస్లిం అమ్మాయిని ప్రేమించే యువకుడిగా ఆది.. ఆకట్టుకుంటున్న ‘సైరాబాను’ ఫస్ట్ లుక్..
-
Rohit Sharma: రోహిత్ శర్మ రిటైర్మెంట్కు బ్రేక్..! హిట్‌మ్యాన్‌కు మరో అవకాశం
-
Team India: బ్రిటీషర్ల గడ్డపై స్వాతంత్య్ర దినోత్సవం.. లండన్‌లో జెండా ఎగరేసిన విరాట్ కోహ్లీ.. గుర్తుందా?
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
ట్రెండింగ్
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!
-
48dB ANC, AI మీటింగ్ సమ్మరీ.. భారత్‌లో POVA AI Buds Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!