Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Samanthas Sensational Comments On Social Media

Samantha : సోషల్ మీడియాపై సమంత సంచలన వ్యాఖ్యలు..

Published Date :April 24, 2024 , 10:43 am
By Swathi Maddula
Samantha : సోషల్ మీడియాపై సమంత సంచలన వ్యాఖ్యలు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి, ఆమె హిట్ సినిమాల గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే మంచిది విజయాన్ని అందుకుంది.. ఆ తర్వాత ఒక్కో సినిమాతో తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటూ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ అయ్యింది.. స్టార్ హీరోల సరసన నటించి నటిగా ఫెమస్ అయ్యింది… సామ్ ఇటీవల సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.. ఇక సోషల్ మీడియాలో సమంత ఎంత యాక్టివ్ గా ఉంటుందో అందరికీ తెలుసు..

సమంత ఈ మధ్య గ్లామర్ డోస్ పెంచేసింది.. హాట్ అందాలతో హీటేక్కిస్తుంది.. తాజాగా సోషల్ మీడియా పై సంచలన వ్యాఖ్యలు చేసింది.. అవి కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఆ పోస్ట్ లో.. సోషల్ మీడియాను తక్కువగా ఉపయోగించవద్దు. అంతర్జాతీయంగా దీన్ని ఎక్కువగా ఉపయోగించండి. మిమ్మల్ని ప్రేరేపించే మరియు ప్రేరేపించే వ్యక్తులను అనుసరించండి. నిపుణులతో నిమగ్నమవ్వడం ద్వారా మీరు నిజమైన, సానుకూల స్నేహాన్ని సృష్టించడం ఇక్కడ నేర్చుకోవచ్చు. తెలివి తక్కువగా ఇక్కడ స్క్రోలింగ్ చేయడం, ఫిర్యాదు చేయడం, ద్వేషించడం మరియు ప్రతికూలతను, తప్పుడు ప్రచారాలను అస్సలు చెయ్యకండి అంటూ రాసుకొచ్చింది.. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

సామ్ తెలుగుతో పాటుగా తమిళ్, హిందీ ఇండస్ట్రీలో కూడా పలు చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ అయ్యింది.. అలాంటి సమంత ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటూ, సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటుంది.. తన అనారోగ్యల సమస్యల కారణంగా గతంలో సైన్ చేసిన సినిమాలను పూర్తి చేసింది.. ఆ తర్వాత ఏడాది గ్యాప్ తీసుకుంటానని ప్రకటించింది.. అనుకున్న విధంగానే సినిమాలకు దూరం అయ్యింది.. సినిమాలకు దూరంగా ఉన్నా కూడా నిత్యం వార్తల్లో హైలెట్ అవుతుంది.. ప్రస్తుతం సామ్ సిటాడెల్‌ వెబ్‌ సిరీస్‌లో నటించింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • latest post
  • Samantha
  • social media
  • viral

తాజావార్తలు

  • Poco X8 Pro: పోకో X8 Pro సిరీస్ వచ్చేసింది.. 9000mAh బ్యాటరీ + 100W ఛార్జింగ్.. ఫీచర్లు, ధర వివరాలు ఇవే

  • US: అమెరికాలో షాకింగ్ ఘటన.. ట్రంప్ ఉన్నతాధికారి రాజీనామా.. యుద్ధంపై సంచలన వ్యాఖ్యలు

  • JC Prabhakar Reddy Emotional: కన్నీరు పెట్టుకున్న జేసీ ప్రభాకర్ రెడ్డి..

  • PM Vidya Lakshmi: పీఎం-విద్యా లక్ష్మి యోజన అంటే ఏమిటి? హామీ లేకుండా రూ. 10 లక్షల రుణం ఎలా పొందాలి?

  • Akshay Kumar: గ్యాస్ సంక్షోభం వేళ అక్షయ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు.. వంటింటి గుట్టు వెల్లడి

ట్రెండింగ్‌

  • Ugadi Special : ఉగాది నాడు మనం వేప, బెల్లం ఎందుకు తింటామో మీకు తెలుసా?

  • Health Tips : బెండకాయతో కలిపి వీటిని అస్సలు తినకండి.. ఆరోగ్యానికి ప్రమాదకరం..!

  • Summer Tips : 40°+ ఎండలో కూల్‌గా ఉండాలంటే.. ఈ సమ్మర్ సీక్రెట్స్ ట్రై చేయండి..!

  • Viral News: నిమ్మకాయ జ్యూస్‌కి ‘గ్యాస్ ఛార్జ్‌’.. షాకైన కస్టమర్లు!

  • Spiritual Tips : పచ్చ కర్పూరం ఇలా వాడితే..? ఇంట్లో నెగటివ్ ఎనర్జీ మాయం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions