Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Gossips Salmans Tiger 3 Has Been Censored Do You Know The Run Time

Tiger 3 : సెన్సార్ పూర్తి చేసుకున్న సల్మాన్ టైగర్ 3.. రన్ టైం ఎంతో తెలుసా..?

Published Date :November 3, 2023 , 7:47 pm
By Murali Krishna
Tiger 3 : సెన్సార్ పూర్తి చేసుకున్న సల్మాన్ టైగర్ 3.. రన్ టైం ఎంతో తెలుసా..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

టైగర్‌ మూవీ సిరీస్ లో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ ఖాన్ నటించిన సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద ఓ సెపరేట్ ట్రెండ్‌ ను సెట్‌ చేసాయి..ఇదే జోనర్‌ లో ఇప్పుడు టైగర్‌ 3 సినిమా రాబోతుంది. మనీశ్‌ శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి మేకర్స్ టీజర్ మరియు ట్రైలర్‌లను విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది… ఇదిలా ఉంటే.. తాజాగా ఈ మూవీ సెన్సార్ అప్‌డేట్ వచ్చేసింది.ఈ చిత్రానికి సెన్సార్‌ బోర్డ్‌ క్లీన్ యూ/ఏ సర్టిఫికెట్‌ ను జారీ చేసినట్లు తెలుస్తుంది. అలాగే సినిమా రన్ టైం విషయానికి వస్తే.. 157 నిమిషాలు (2 గంటల 33 నిమిషాల 38 సెకండ్స్) ఉన్నట్లు సమాచారం..కాగా దీనిపై మేకర్స్ ఎటువంటి ప్రకటన అయితే చేయలేదు.

ఇదిలా ఉంటే.. టైగర్ 3 ఫుల్ లెంగ్త్ మాస్ కంటెంట్‌ తో బాక్సాఫీస్‌ వద్ద మంచి సక్సెస్‌ అందుకుంటుందని మేకర్స్ కూడా ఎంతో ధీమాగా ఉన్నారు. ఈ సినిమాను దీపావళి కానుకగా నవంబర్ 12 న గ్రాండ్ గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. టైగర్ 3 మూవీ హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ ఈ సినిమా ఒకే సారి రిలీజ్‌ కాబోతుంది. యష్‌ రాజ్‌ ఫిలింస్‌ నిర్మిస్తున్న ఈ సినిమా లో సల్మాన్‌ కు జోడీ గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్‌ హీరోయిన్‌ గా నటిస్తుంది…అలాగే ఈ సినిమా లో బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్‌ ఖాన్ కూడా కీలక పాత్ర లో నటిస్తున్నాడు. ఇక గతంలో ఈ సిరీస్‌లో తెరకెక్కిన ఏకా థా టైగర్, టైగర్‌ జిందా హే సినిమాలు బాక్సాఫీస్‌ దగ్గర భారీ వసూళ్ళను సాధించి సూపర్ హిట్ గా నిలిచాయి.ఇదే కోవ లో వస్తున్న టైగర్ 3 కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుందని ఎంతో నమ్మకంతో వున్నారు..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Katrina Kaif
  • Salman Khan
  • Tiger-3

తాజావార్తలు

  • Devendra Fadnavis: ఉద్ధవ్ థాక్రేనే ప్రశంసలతో ముంచెత్తిన సీఎం ఫడ్నవిస్

  • Off The Record : దాడి వీరభద్రరావు చూసి హడలిపోతున్న కూటమి ఎమ్మెల్యేలు?

  • Most Polluted Country: ప్రపంచంలో అత్యంత కాలుష్య దేశంగా పాకిస్తాన్.. భారత్ ఎన్నో స్థానమంటే..

  • Orange & Purple Cap History: ఐపీఎల్ ‘క్యాప్’ల పోరు.. ఆధిపత్యం చలాయిస్తున్న జట్లు ఇవే..!

  • Off The Record : సీఎం రేవంత్, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మీటింగ్ పై ఎమ్మెల్యేల మధ్య చర్చ

ట్రెండింగ్‌

  • Viral News: రేట్లు పెరిగాయి.. యుద్ధం ఆపిస్తే తగ్గిస్తాం.! వైరల్ అవుతున్న రెస్టారెంట్ బోర్డు

  • నెట్‌వర్క్ లేకుండానే కాల్స్ టెక్నాలజీ, 6500mah బ్యాటరీతో వచ్చేస్తున్న TECNO Spark 50 5G..!

  • Fridge Cleaning Tips: మీ ఫ్రిడ్జ్ నుంచి దుర్వాసన వస్తుందా..? ఈ ట్రిక్‌తో కొత్తదిలా మారుతుంది.!

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions