Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Sada You Will Not Get That Freedom If You Get Married Thats Why I Am Staying Away From Marriage

Sada: పెళ్లి చేసుకుంటే ఆ ఫ్రీడమ్ దొరకదు..అందుకే నేను పెళ్లికి దూరంగా వున్నాను..

Published Date :July 12, 2023 , 3:45 pm
By Murali Krishna
Sada: పెళ్లి చేసుకుంటే ఆ ఫ్రీడమ్ దొరకదు..అందుకే నేను పెళ్లికి దూరంగా వున్నాను..
  • Follow Us :
  • google news
  • dailyhunt

హీరోయిన్ సదా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు దర్శకుడు తేజ తెరకెక్కించిన  జయం సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయింది ఈ భామ.. మొదటి చిత్రం తోనే అద్భుత విజయం లభించింది. ఈ సినిమా తరువాత ఈమెకు వరుసగా ఆఫర్స్ వచ్చాయి. అలా తెలుగు మరియు తమిళ భాషల లో వరుస సినిమాల లో నటించి స్టార్ హీరోయిన్ గా మెప్పించింది.ఆ తరువాత ఈ భామకు అవకాశాలు తగ్గుతూ వచ్చాయి.సదా ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ కూడా ప్రారంభించారు.ప్రస్తుతం ఈమె సినిమాలు మరియు వెబ్ సిరీస్ లతో పాటు బుల్లితెర పై ప్రసారమవుతున్న కొన్ని కార్యక్రమాలకు జడ్జిగా కూడా వ్యవహరిస్తున్నారు.కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న సదా ఇప్పటివరకు పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే ఉన్నారు.ఈమెతో పాటు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్స్ ఇప్పటికే పెళ్లిళ్లు చేసుకుని మ్యారేజ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు.కానీ సదా మాత్రం ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు .

అయితే తాజాగా ఓ కార్యక్రమంలో భాగంగా ఈమె పెళ్లి గురించి చేసిన కామెంట్స్ బాగా వైరల్ గా మారాయి.. తాను ఇప్పటివరకు పెళ్లి చేసుకోకుండా ఉండడానికి కారణం అంటూ ఏమి లేదు పెళ్లి చేసుకుంటే తనకు ఉన్న ఫ్రీడం అంతా పోతుందని తెలిపారు. పెళ్లి చేసుకోలేదు కాబట్టే తాను ఎంతో సంతోషంగా ఉన్నానని కూడా తెలిపారు. మనల్ని అర్థం చేసుకున్న వారు దొరికితే పరవాలేదు కానీ లేకపోతే పెళ్లి వలన కష్టాలు వస్తాయని చెప్పుకొచ్చింది.. ప్రస్తుత కాలంలో చాలా మంది స్టార్స్ ఎంతో గ్రాండ్ గా వివాహం చేసుకుంటున్నారు. కానీ వాళ్ళ రిలేషన్ షిప్ పెళ్లి అయి కొన్ని సంవత్సరాలు గడవక ముందే విడాకులు తీసుకుని విడిపోతున్నారు.ఇలా పెళ్లి చేసుకోవడం ఎందుకు విడిపోవడం ఎందుకు అని నేను పెళ్లికి దూరంగా ఉన్నానని ఈ సందర్భంగా సదా పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • dhee show
  • jayam
  • Marriage
  • Sada

తాజావార్తలు

  • Iran Missile Attack: సౌదీ ‘జీవనాడి’పై క్షిపణి దాడి.. చమురు పైప్‌లైన్‌ను దెబ్బతీసిన ఇరాన్!

  • Illicit Relationship: టాక్సీ డ్రైవర్‌ ను ప్రేమించిన భార్య.. బ్యాంకర్ భర్త హత్యకు కుట్ర.. చివరకు ఏమైందంటే?

  • Governor Abdul Nazeer: నేడు ఆదికవి నన్నయ్య వర్సిటీ స్నాతకోత్సవం.. ముఖ్య అతిథిగా గవర్నర్‌

  • AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్‌ భేటీ.. కీలక అజెండాతో సమావేశం..

  • Male Contraception: పురుషులకు కొత్త జనన నియంత్రణ వచ్చేస్తోంది.. కార్నెల్ యూనివర్సిటీ గేమ్ చేంజర్

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions