Arjun Tendulkar wedding: ప్రధాని మోడీని కలిసిన సచిన్ టెండూల్కర్ కుటుంబం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arjun Tendulkar wedding: భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ కుటుంబంలో త్వరలో శుభకార్యం జరగనున్న సంగతి తెలిసిందే. సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ వివాహం సందర్భంగా టెండూల్కర్ కుటుంబం నేడు (మంగళవారం) ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి పెళ్లికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా తీసుకున్న ఫోటోలను సచిన్ టెండూల్కర్ తన సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకున్నారు.
Fake Call Center: అమెరికా పౌరులకు చుక్కలు చూపుతున్న భారతీయ మోసగాళ్లు!
Also Read
- Modi-Macron: ఫ్రాన్స్-భారత్ స్నేహం వర్ధిల్లాలి.. మాక్రాన్ ఆసక్తికర పోస్ట్
- Jharkhand: రాజ్యసభ విజయం తర్వాత హేమంత్ సోరెన్‌ను కలిసిన బైద్యనాథ్ రామ్
- Rajyasabha Elections: మా ఓటమికి లెఫ్ట్, ఆర్జేడీలే కారణం.. రాజ్యసభ ఓటమిపై కాంగ్రెస్ ఆగ్రహం..
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు రంగం సిద్ధం.. హైకోర్టుకు నివేదిక..
అర్జున్, సానియా వివాహానికి గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ జీని ఆహ్వానించడం మాకు గౌరవంగా ఉందని.. యువ జంటకు మీ ఆశీర్వాదాలు, ఆలోచనాత్మక సలహా ఇచ్చినందుకు ధన్యవాదాలు అని సచిన్ తన పోస్టులో పేర్కొన్నారు. అర్జున్ టెండూల్కర్ సానియా చందోక్‌ను 2025 ఆగస్టులో ఇద్దరూ తమ సంబంధాన్ని అధికారికంగా ప్రకటించగా, ఒక ప్రైవేట్ కార్యక్రమంలో నిశ్చితార్థం జరిగింది. ఓ నివేదిక ప్రకారం ఈ ఏడాది మార్చిలో వీరి వివాహం జరగనుంది.
We were honoured to invite Hon’ble Prime Minister Shri @narendramodi ji to Arjun and Saaniya’s wedding. Thank you, Modi ji, for your blessings and thoughtful advice for the young couple. pic.twitter.com/7oxOZm3i5X
— Sachin Tendulkar (@sachin_rt) February 10, 2026
అర్జున్ టెండూల్కర్ విషయానికి వస్తే దేశీయ క్రికెట్లో తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం గోవా జట్టు తరపున ఆడుతున్న అర్జున్ ఇప్పటివరకు 22 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు, 23 లిస్ట్-ఎ మ్యాచ్‌లు, 29 టి20 మ్యాచ్‌లలో పాల్గొన్నారు. 2020–21 సీజన్లో ముంబై తరపున టి20 అరంగేట్రం చేసిన అర్జున్, 2022–23 సీజన్లో గోవా జట్టులో చేరి లిస్ట్-A, ఫస్ట్-క్లాస్ కెరీర్‌ను ప్రారంభించాడు.
Illicit Relationship: కోడి కత్తులతో విచక్షణారహితంగా దాడి.. యువకుడి దారుణ హత్య!
ఇక సానియా చందోక్ ఒక ప్రముఖ వ్యాపార కుటుంబానికి చెందినవారు. ఆమె ప్రఖ్యాత పారిశ్రామికవేత్త, గ్రావిస్ గ్రూప్ అధినేత రవి ఘాయ్ మనవరాలు. సానియా ముంబైలో పెంపుడు జంతువుల సంరక్షణ సేవలపై దృష్టి సారించిన “మిస్టర్ పావ్స్ పెట్ స్పా & స్టోర్ LLP”లో భాగస్వామి అండ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.
Last February, Hon’ble President Smt. Droupadi Murmu ji graciously hosted us at Rashtrapati Bhavan.
We relived some of those cherished memories when we met the President today to invite her to Arjun and Saaniya’s wedding. Thank you for your warm wishes, Hon’ble President.… pic.twitter.com/oZA4nZmzfo
— Sachin Tendulkar (@sachin_rt) February 10, 2026
తాజావార్తలు
-
Modi-Macron: ఫ్రాన్స్-భారత్ స్నేహం వర్ధిల్లాలి.. మాక్రాన్ ఆసక్తికర పోస్ట్
-
Jharkhand: రాజ్యసభ విజయం తర్వాత హేమంత్ సోరెన్‌ను కలిసిన బైద్యనాథ్ రామ్
-
Rajyasabha Elections: మా ఓటమికి లెఫ్ట్, ఆర్జేడీలే కారణం.. రాజ్యసభ ఓటమిపై కాంగ్రెస్ ఆగ్రహం..
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు రంగం సిద్ధం.. హైకోర్టుకు నివేదిక..
-
Trump: ప్రపంచం సురక్షితం.. చమురు మళ్లీ ప్రవహిస్తోంది.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Ravi Kishan : ‘రేసుగుర్రం’ విలన్‌పై నెటిజన్ల ఫన్నీ ట్రోల్స్.. ‘గుట్కాసన్’ అంటూ మీమ్స్ వైరల్.!
-
5 Best Indoor Plants : ఇంట్లో గ్రీనరీ కావాలా.? మట్టిలేకుండా నీటిలో పెరిగే 5 ప్లాంట్స్ ఇవే.!
-
Kitchen Hacks : పూరీ.. పకోడా.. బజ్జీ వేయించిన తర్వాత నూనె మిగిలిందా.? పారేయకండి ఇలా చేయండి.!
-
Ira Aery: ఇరా ఏరీ.. పోలా అదిరిపోలా.. సరికొత్త క్రికెట్ క్రష్!
-
Fact Check: E20 పెట్రోల్ కొట్టిస్తే చీమలు పడుతున్నాయా? వైరల్ వీడియోపై క్లారిటీ..