SA vs IND: బోణి కొట్టిన టీమిండియా.. సౌతాఫ్రికాపై ఘన విజయం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SA vs IND: ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్‌కప్ 2026 వార్మప్ మ్యాచ్ తో బోణి కొట్టింది. సౌతాఫ్రికాపై టీమిండియా శుభారంభం చేసింది. ముంబై డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికాపై 30 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగగా, చివర్లో బౌలర్లు కట్టుదిట్టంగా రాణించారు.
OTR: తెలంగాణలో పాగా వేయడానికి ఇదో అవకాశం.. జనసేనాని ఎంట్రీతో లాభం ఎవరికి? నష్టం ఎవరికి?
Also Read
- IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
- Shami-Siraj: భువనేశ్వర్ కుమార్ రీ-ఎంట్రీ.. షమీ, సిరాజ్‌లకు బీసీసీఐ క్లియర్ మెసేజ్..!
- Donald Trump: నేనేమీ డబ్బా కొట్టుకోవట్లేదు.. నిజాలే చెప్తున్నా.. నోబెల్ శాంతి బహుమతి నాకే రావాలి..
- Gautam Gambhir: చీఫ్ సెలెక్టర్ పదవికి అగార్కర్ గుడ్ బై.. ‘డియర్ అజిత్ భాయ్’ అంటూ గంభీర్ ఎమోషనల్..!
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 240 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇషాన్ కిషన్ కేవలం 20 బంతుల్లోనే 7 సిక్సర్లు, 2 ఫోర్లతో 53 పరుగులు చేసి రిటైర్డ్ అవుట్‌గా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత తిలక్ వర్మ (45), సూర్యకుమార్ యాదవ్ (30), హార్దిక్ పాండ్యా (30) విధ్వంసకర ఇన్నింగ్స్ లతో స్కోర్‌బోర్డును పరుగులు పెట్టించారు. చివర్లో అక్షర్ పటేల్ 35 పరుగులతో నాటౌట్‌గా నిలిచి ఇన్నింగ్స్‌ను భారీ స్కోర్ తో ముగించాడు.
HYD Woman M*urder: నమ్మి పనిలో పెట్టుకుంటే.. ఒంటి మీద ఉన్న బంగారం దోచుకునేందుకు ఘోరం..
240 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా ఆరంభంలో దూకుడుగా ఆడింది. రయాన్ రికెల్టన్ (44), ట్రిస్టన్ స్టబ్స్ (45 నాటౌట్), మార్కో యాన్సెన్ (31) పోరాటం చేసినప్పటికీ భారత బౌలర్లు మధ్య ఓవర్లలో కీలక వికెట్లు పడగొట్టారు. దీనితో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 210 పరుగులకే దక్షిణాఫ్రికాను కట్టడి చేయడంతో భారత్‌కు 30 పరుగుల విజయం దక్కింది. ఈ వార్మ్-అప్ మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ టీమిండియా మంచి ప్రదర్శన చేసింది.
తాజావార్తలు
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనయోగం!
-
Drishyam 3 : దృశ్యం3తో అజయ్ దేవగన్ సాలిడ్ కంబ్యాక్.. రూ. 230 కోట్లు క్రాస్ చేసిన ఫ్యామిలీ థ్రిల్లర్
-
PNB Loan Interest Rate Hike: PNB, బ్యాంక్ ఆఫ్ బరోడా సహా పలు బ్యాంకుల్లో లోన్లు భారం.. కొత్త వడ్డీ రేట్లు ఇవే
-
IndiGo 6E925 Lightning Strike: 17,000 అడుగుల ఎత్తులో ఇండిగో విమానంపై పిడుగు.. 104 మంది ప్రయాణికులు..
ట్రెండింగ్
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!