Russia Ukraine War : సైనికులకు వయాగ్రా.. ఇక రెచ్చిపోండి అంటున్న రష్యా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Russia Ukraine War : గత ఏడునెలలుగా నెలలుగా ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం చేస్తూనే ఉంది. అయితే.. ఇప్పటికే ఉక్రెయిన్‌లోని చాలా భూభాగాలను రష్యా ఆక్రమించుకుంది. అదే సమయంలో.. ఉక్రెయిన్ పౌరులపై కూడా రష్యా బలగాలు దాడికి దిగుతున్నాయి. అంతేకాకుండా.. ఉక్రెయిన్ మహిళలపై రష్యా సైనికులు అఘాయిత్యాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి కొందరు ఉక్రెయిన్ మహిళలు, యువతులు తమను రష్యా సైనికులు బెదిరించి ఒంటరిగా, సామూహికంగా లైంగిక దాడులు చేశారంటూ ఆరోపణలు కూడా చేశారు. అయితే.. తాజాగా ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఉక్రెయిన్ మహిళలపై లైంగిక దాడులు చేసేందుకు రష్యా తన సైనికులకు వయాగ్రా ఇస్తున్నదని ఐక్యరాజ్య సమితి (ఐరాస) ప్రతినిధి ఆరోపించారు.
Read Also: Corona : సింగపూర్‌లో కలకలం రేపుతున్న మరో కరోనా వేవ్
Also Read
- Assam: పట్టాలపైకి భారీ ఏనుగుల గుంపు.. నిలిచిపోయిన రైళ్లు
- Southern Zonal Council Meeting: సీట్లు తగ్గొద్దు.. నిధులు తగ్గొద్దు.. దక్షిణాది రాష్ట్రాల ఉమ్మడి డిమాండ్
- Ravulapalem Banana Market: అరటికి భారీ డిమాండ్.. రావులపాలెం మార్కెట్లో రికార్డు ధరలు.. రైతుల్లో ఆనందం!
- World Cup Team 2027: రోహిత్, కోహ్లీతో పాటు 15 ఏళ్ల వైభవ్‌కు చోటు.. 2027 వన్డే వరల్డ్ కప్‌కు మాజీ ప్లేయర్ టీమ్ ఇదే..!
బాధితులను అమానవీయంగా మార్చే ఉద్దేశపూర్వక వ్యూహమని విమర్శించారు. లైంగిక హింసపై యూఎన్ ప్రత్యేక ప్రతినిధి ప్రమీలా పాటెన్, ఏఎఫ్‌పీ వార్తా సంస్థకు శనివారం ఇంటర్వ్యూ ఇచ్చారు. ఉక్రెయిన్ మహిళలపై రష్యా సైనికుల లైంగికదాడులు ఆ దేశ సైనిక వ్యూహంలో ఒక భాగమని ఆమె ఆరోపించారు. రష్యా సైనికుల వద్ద వయాగ్రా మాత్రలు ఉన్నట్లు బాధిత ఉక్రెయిన్ మహిళలు సాక్ష్యం ఇవ్వడం ద్వారా ఇది స్పష్టమవుతున్నదని అన్నారు. ఉక్రెయిన్ మహిళలపై లైంగికదాడులు చేయాలని తన సైన్యానికి రష్యా చెప్పడంతోపాటు దీని కోసం వారికి వయాగ్రా టాబ్లెట్లు కూడా ఇచ్చిందని ఆమె దుయ్యబట్టారు.
తాజావార్తలు
-
CP VC Sajjanar : బైక్‌పై సీపీ సజ్జనార్.. కేబీఆర్ వన్‌వేపై సడన్ చెక్.!
-
Assam: పట్టాలపైకి భారీ ఏనుగుల గుంపు.. నిలిచిపోయిన రైళ్లు
-
Southern Zonal Council Meeting: సీట్లు తగ్గొద్దు.. నిధులు తగ్గొద్దు.. దక్షిణాది రాష్ట్రాల ఉమ్మడి డిమాండ్
-
KL Rahul: నాకు సిగ్గు, అహంకారం ఉండవు.. కేఎల్ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
Ravulapalem Banana Market: అరటికి భారీ డిమాండ్.. రావులపాలెం మార్కెట్లో రికార్డు ధరలు.. రైతుల్లో ఆనందం!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!