Rukmini Vasanth : ఎన్టీఆర్-నీల్ మూవీలో రుక్మిణి వాసంత్.. కాస్త క్లారిటీ ఇవ్వండయ్యా !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rukmini Vasanth : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఇటీవల దేవరతో వచ్చి హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం తన నెక్స్ట్ మూవీని దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాను అఫీషియల్ గా ప్రారంభించారు. ఇక రెగ్యులర్ షూటింగ్ జరుపుకునేందుకు కూడా యూనిట్ సిద్ధం అవుతుంది. అయితే, గతకొద్ది రోజులుగా ఈ సినిమాకు సంబంధించిన క్యాస్టింగ్‌పై కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం దేవర హంగామా దాదాపు ముగిసినట్టే. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ తన తర్వాత సినిమాలపై దృష్టి కేంద్రీకరించారు. అందులో భాగంగా ప్రస్తుతం హృతిక్ రోషన్ కాంబినేషన్లో నటిస్తున్న వార్ 2 చిత్ర షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. దాంతో పాటే ప్రశాంత్ నీల్ సినిమాలో నటిస్తున్నాడు.
Read Also:Nepal: నేపాల్ కరెన్సీపై భారత ప్రాంతాలు.. ముద్రించనున్న చైనా..
Also Read
- Odala Revu Fishermens: 23 రోజుల ఉత్కంఠకు తెర.. క్షేమంగా స్వగ్రామానికి చేరుకున్న ఓడలరేవు మత్స్యకారులు!
- Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
- Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
- Nepal Floods: నేపాల్ వరదల్లో ఏపీ సాఫ్ట్వేర్ ఇంజినీర్ అదృశ్యం.. భర్త ఆచూకీ కోసం భార్య ఆవేదన!
కేజీఎఫ్ సిరీస్ తో వరల్డ్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేసిన కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రామానాయుడు స్టూడియోలో అతి కొద్ది మంది సమక్షంలో పూజ కార్యక్రమాలతో ఈ సినిమాను స్టార్ట్ చేశారు. సంక్రాంతి కానుకగా 2026 జనవరి 9న ఈ సినిమాను వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నట్లు అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. కాగా నవంబర్ లాస్ట్ వీక్ నుండి ప్రశాంత్ నీల్ సినిమా షూట్ మొదలు కాబోతుంది. కొంత గ్యాప్ తీసుకుని ప్రశాంత్ నీల్ సినిమా కోసం లుక్ మార్చి జనవరి చివరలో ఈ సినిమా సెట్స్ లో అడుగుపెడతాడు.
Read Also:KA public Talk : ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కిరణ్ అబ్బవరం
ఇక ఈ సినిమాలో అందాల భామ రుక్మిణి వాసంత్ హీరోయిన్‌గా సెలెక్ట్ అయ్యిందని.. వీరి కాంబినేషన్ అదిరిపోతుందన్న టాక్ సినీ వర్గాలతో పాటు సోషల్ మీడియాలో జోరుగా చక్కర్లు కొడుతోంది. అయితే, ఇదే విషయాన్ని రుక్మిణి వాసంత్ దగ్గర ప్రస్తావించగా, ఆమె మౌనంగా ఉన్నట్లు.. ఇలాంటి ఆఫర్ వస్తే ఎవరు మాత్రం చేయరు.. అనేలా సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో, అసలు ఎన్టీఆర్-నీల్ మూవీలో రుక్మిణి వాసంత్ నిజంగానే నటిస్తుందా.. లేక వినిపిస్తున్న వార్తలన్నీ పుకార్లేనా అనేది చిత్ర యూనిట్ క్లారిటీ ఇస్తే బాగుంటుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
Dasara: క్రేజీ హీరోస్ అందరూ మూకుమ్మడిగా దసరా పండగకే ?
-
Nikitha Godishala: యూఎస్ లో మాజీ ప్రియురాలి హత్య కేసు.. ఆగ్రాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్ట్
-
Geetu Mohandas : అసలు ఏం చెప్పాలనుకుంది? ఏం చెప్పింది?
-
Bigg Boss Telugu 10: బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తున్న యంగ్ హీరో?..
-
Honor 600S 5G: 8100mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Honor 600S 5G.. Snapdragon చిప్, Android 16తో కొత్త ఫోన్
ట్రెండింగ్
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్‌కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!