Trump India Tariffs: భారత్‌పై అమెరికా 50 % అదనపు సుంకం.. RSS కీలక నిర్ణయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Trump India Tariffs: భారతదేశంపై అమెరికా 50 % అదనపు సుంకం విధించిన విషయం తెలిసిందే. దీంతో ఆర్‌ఎస్‌ఎస్, స్వదేశీ జాగరణ్ మంచ్ సంయుక్తంగా కీలక నిర్ణయం తీసుకున్నాయి. అమెరికన్ కంపెనీలకు వ్యతిరేకంగా ప్రచారాన్ని ప్రారంభించాయి. ఈ ప్రచారం కింద, దేశవ్యాప్తంగా విదేశీ కంపెనీలను, వాటి ఉత్పత్తులను బహిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇందులో కోకా-కోలా , పెప్సి , అమెజాన్, కేఎఫ్‌సీ వంటి అనేక అమెరికన్ కంపెనీలు ఉన్నాయి. ఈ ప్రచారం 1942లో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన “క్విట్ ఇండియా” ఉద్యమం నుంచి ప్రేరణ పొందిందని చెబుతున్నారు. ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లో ఆర్‌ఎస్‌ఎస్ ఓ లాంఛనప్రాయ నిరసనను కూడా నిర్వహించింది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, వాల్‌మార్ట్ వంటి కంపెనీల నుంచి వస్తువులను కొనుగోలు చేయవద్దని ప్రచారం చేస్తున్నారు. స్వదేశీ ఉత్పత్తులను కొనుగోలు చేసే ప్రేరేపించేందకు ఇదే సరైన సమయమని ఆర్ఎస్ఎస్ నేతలు స్పష్టం చేస్తున్నారు.
READ MORE: Gold Prices: పసిడి మెరుపులకు సుంకాలు కారణం అయ్యాయా?… బంగారం ధరలు ఎంతవరకు పెరగవచ్చు..
Also Read
- Drumstick Curry Recipe: మధ్యాహ్న భోజనానికి స్పెషల్.. శనగపిండి - పెరుగు పులుసుతో టేస్టీ మునగకాయ కూర..
- Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
- NEET UG 2026 Paper Leak: నీట్ పేపర్ ఇలా లీక్ అయ్యిందన్నమాట! కోర్టులో సంచలన రహస్యాలు వెల్లడించిన సీబీఐ..
- Sai Sudharsan: ఐపీఎల్ చరిత్రలోనే మొదటి బ్యాట్స్‌మెన్‌గా.. ఆ రికార్డు బద్దలు కొట్టిన సాయి సుదర్శన్..
ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మన ఉత్పత్తులపై ప్రకటించిన 50% సుంకాన్ని, ఎగుమతిదార్లు చెల్లించక తప్పేలా లేదు. ఎందుకంటే ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందానికి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు ఏమీ తేలకపోవడంతో ఆగస్టు 7 నుంచి 25%, ఆగస్టు 27 నుంచి మరో 25% సుంకాన్ని అమలు చేయనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఆరో దఫా వాణిజ్య చర్చల కోసం అమెరికా బృందం ఈనెల 25న భారత్‌కు రానుంది. అదనపు 25% సుంకం వసూలుకు అప్పటికి మరో 2 రోజుల గడువు మాత్రమే ఉన్న నేపథ్యంలో.. మధ్యంతర ఒప్పందం శరవేగంగా కుదురుతుందనే ఆశలు సన్నగిల్లుతున్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
తాజావార్తలు
-
Drumstick Curry Recipe: మధ్యాహ్న భోజనానికి స్పెషల్.. శనగపిండి – పెరుగు పులుసుతో టేస్టీ మునగకాయ కూర..
-
Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
-
NEET UG 2026 Paper Leak: నీట్ పేపర్ ఇలా లీక్ అయ్యిందన్నమాట! కోర్టులో సంచలన రహస్యాలు వెల్లడించిన సీబీఐ..
-
Sai Sudharsan: ఐపీఎల్ చరిత్రలోనే మొదటి బ్యాట్స్‌మెన్‌గా.. ఆ రికార్డు బద్దలు కొట్టిన సాయి సుదర్శన్..
-
WHO Ebola Emergency: కాంగో, ఉగాండాలలో ఎబోలా వ్యాప్తి.. ఇంటర్నేషనల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన డబ్ల్యూహెచ్ఓ
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..