RRR Movie : 25 ఏళ్ల రజనీకాంత్ రికార్డును తిరగరాసిన ట్రిపుల్ఆర్ మూవీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RRR Movie : అపజయం ఎరుగని దర్శకుడు రాజమౌళి తీసిన ట్రిపుల్ఆర్ సినిమా విడుదలై 8నెలలైనా దాని ప్రభంజనం ఏ మాత్రం తగ్గడం లేదు. ఈ ఏడాది విడుదలైన సినిమా ఎన్నో రికార్డులను నెలకొల్పుతూనే ఉంది. ఇక అవార్డులైతే లెక్కేలేదు. మొన్న రాజమౌళికి బెస్ట్ డైరెక్టర్ అవార్డు.. నిన్న గోల్డెన్ గ్లోబ్స్‌కు నామినేషన్స్.. తాజాగా మరో అరుదైన ఘనత సాధించింది ఈ చిత్రం. ఒకటి రెండు కాదు.. 25 ఏళ్ల కింద రజనీకాంత్ క్రియేట్ చేసిన రికార్డులను తిరగరాసింది. ఈ సినిమా జపాన్‌లో హైయ్యస్ట్ ఇండియన్ గ్రాసర్‌గా నిలిచింది.
Read Also: Sreeleela: థియేటర్లో టికెట్లు అమ్మిన హీరోయిన్.. ఎగబడిన ప్రేక్షకులు
Also Read
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
- Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్‌లోకి వైభవ్
25 ఏళ్లుగా ఈ రికార్డు రజినీకాంత్ పేరు మీదే ఉంది. ఆయన ముత్తు సినిమా పాతికేళ్ల కింద ఈ రికార్డు సెట్ చేసింది. 25 ఏళ్లుగా ఎన్ని సినిమాలు వచ్చినా.. ముత్తు కలెక్షన్స్ ను క్రాస్ చేయలేకపోయాయి. తాజాగా ట్రిపుల్ ఆర్ 55 రోజుల్లోనే 2 లక్షల 71 వేల ఫుట్ ఫాల్స్‌తో పాటు.. 410 జపనీస్ మిలియన్ యెన్స్ వసూలు చేసింది. ట్రిపుల్ఆర్ను జపాన్ లో బాగా ప్రమోట్ చేసింది టీం. రాజమౌళితో పాటు చరణ్, తారక్ సైతం జపాన్ వెళ్లి తమ సినిమాను ప్రమోట్ చేసుకున్నారు. అందుకే ముత్తు 25 రికార్డు బ్రేక్ చేయగలిగింది. 400 జపనీస్ మిలియన్లు యెన్స్తో ముత్తు రెండో స్థానంలో ఉండగా.. మూడో స్థానంలో 300 మిలియన్లతో బాహుబలి ఉంది.
Delighted to share that #RRRMovie is now the 𝙝𝙞𝙜𝙝𝙚𝙨𝙩 𝙜𝙧𝙤𝙨𝙨𝙞𝙣𝙜 𝙛𝙞𝙡𝙢 with the 𝙝𝙞𝙜𝙝𝙚𝙨𝙩 𝙛𝙤𝙤𝙩𝙛𝙖𝙡𝙡 for 𝙖𝙣 𝙄𝙣𝙙𝙞𝙖𝙣 𝙁𝙞𝙡𝙢 𝙞𝙣 𝙅𝙖𝙥𝙖𝙣!
Thank you for all the love you showered on our stars and director ever since the film's release. ❤️🤩 pic.twitter.com/JZsw9G8yuW
— RRR Movie (@RRRMovie) December 16, 2022
తాజావార్తలు
-
IRCTC Beta Website 2026: ఐఆర్ సీటీసీ కొత్త వెబ్సైట్ వచ్చేసింది.. కొత్త బీటా వెబ్సైట్లో ఏమేం మారాయంటే?
-
Lionel Messi: 39 ఏళ్ల మెస్సీ.. మరో చరిత్రకు అడుగు దూరంలో.. గోల్డెన్ బూట్ గెలుస్తాడా?
-
Lionel Messi:19ఏళ్ల క్రితం మెస్సీ చేతుల్లో పెరిగిన బుడతడు.. ఇప్పుడు ప్రపంచకప్ ఫైనల్లో అతడికే సవాల్ విసురుతున్న చిచ్చరపిడుగు!
-
Vrushakarma OTT Deal: థియేటర్లకు ముందే ‘వృషకర్మ’ సంచలనం.. నాగ చైతన్య కెరీర్లోనే అతిపెద్ద డీల్ ఇదేనా?
-
Argentina vs England 2026: ఇంగ్లాండ్‌పై అర్జెంటీనా సంచలన విజయం.. వరుసగా రెండోసారి ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లోకి
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!